Friday, 6 November 2026

August 2012

వార్తలు

ప్రముఖ నటి ఎంపీ జయాబచ్చన్‌కు షిండే క్షమాపణ

న్యూఢిల్లీ: గురువారం రాజ్యసభలో జయాబచ్చన్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగటంతో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే క్షమాపణ చెప్పారు. అస్సాం హింసాకాండపై జరిగిన చర్చకు ప్రత్యుత్తరం ఇస్తూ షిండే ప్రసంగిస్తున్న సమయంలో ప్రముఖ నటి ఎంపీ జయాబచ్చన్‌…

వార్తలు

అయ్యప్ప భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దర్శనానికి లక్షలాదిగా తరలివచ్చే యాత్రికులకు అవసరమైన వసతి, సౌకర్యాల కల్పనపై కేరళ ప్రభుత్వం ఇప్పటినుంచే దృష్టి పెట్టింది. శబరిమల, పరిసర జిల్లాల్లో ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటుచేస్తున్నారు. అవసరమైన దీపాలు మంచినీటి నల్లాలు నిర్మాణం వంటివి…

వార్తలు

విద్యా పరిశోధనా కేంద్రం

న్యూఢిల్లీ: విద్యా వ్వవస్థలో ఉపాధ్యాయులకు అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు సీబీఎన్‌ఈ, పియర్సన్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ గురువారం చేతులు కలిపాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఫియర్సన్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో…

వార్తలు

అస్సాం అల్లర్లపై సీబీఐ విచారణ

న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మాట్లాడుతూ అలర్లపై సీబీఐ విచారణ ప్రారంభమయిందని వెల్లడించారు. అస్సాంలోని కొక్రాఝర్‌ జిల్లాలో జరిగిన అలర్లపై ప్రభుత్వం సీబీఐ విచారణకు అదేశించడాన్ని భాజపా స్వాగతించింది. ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతల్లో సీబీఐ…

వార్తలు

త్రిపురాంతకేశ్వరస్వామి దేవాలయంలో డీజీపీ పూజలు

త్రిపురాంతకం: ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరస్వామి, బాల త్రిపురాసుందరి దేవిలను రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి సతీసమేతంగా పూజలు జరిపారు. దేవస్థాన సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.

వార్తలు

స్టాక్‌మార్కెట్‌ నష్టాలతో ముగిసింది

ముంబాయి: జూన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి ఆశించినస్థాయిలో లేకపోవడం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావాన్ని చూపడంతో మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. ఎయిర్‌టెట్‌ ప్రకటించిన ఫలితాలు నిరాశజనకంగా ఉండటంతో ఆ సంస్థ షేర్లు 6.40 శాతం తాగ్గాయి. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీల షేర్ల…

వార్తలు

ఇసుక అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలి

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని శారదానదిలో అక్రమంగా ఇసుకను తరటించిన వారిపై పీడీ యాక్టు ప్రకారం కేసులు నమోదుచేయాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఓడరేవులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులకు ఆదేశించారు. ఇసుక…

వార్తలు

గీతాపకోడ్‌ ఓటమి

లండన్‌: ఒలింపిక్స్‌లో 55 కేజీల ఫ్రీ రెజ్లింగ్‌లో భారత రెజ్లర్‌ గీతాపకోడ్‌ ఓటమి పాలయ్యారు. మొదటి రౌండ్‌లోనే కెనడాకు చెందిన రజ్లర్‌ వీర్‌బీక్‌ చేతిలో ఓడిపోయారు.

వార్తలు

ఆఫీస్‌ ముందు ఆందోళన

నెల్లూరు: జిల్లాలోని అక్షయ గోల్డ్‌ కార్యాలయం ముందు ఏజెంట్లు డిపాజిట్‌దారులు ఆందోళనకు దిగారు. బాండ్ల గడువు ముగిసినా కూడా సొమ్ము ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా నిర్వాహకులు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు.

వార్తలు

ముంబాయి ఘోర అగ్ని ప్రమాదం

ముంబయి: తారాదేవ్‌ ప్రాంతంలోని ఎంరెస్టు అపార్ట్‌మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భయంతో భవంతి నుంచి పరుగులు తీశారు. ఎనిమిది ఫైరింజన్లు మంటలు…