Friday, 6 November 2026

August 2012

Cover Story

తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఆదివాసీ ఓ కొమురం భీం కావాలె

ప్రత్యేక రాష్ట్రంతోనే ఆదివాసీల అభివృద్ధి అడవిపై హక్కులు ముమ్మాటికీ మీవే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఆదివాసీ ఓ కొమురం భీంలా…

వార్తలు

ఆర్కిటెక్ట్‌ అసిస్టెంట్‌ డ్రాఫ్ట్సమెన్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: అసిస్టెంట్‌ ఆర్కిటెక్చరల్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్సీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్పీ) ఇవాళ విడుదల చేసింది. తుది ఫలితాల్లో 76 మందిని ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఫలితాల కోసం www.apspsc.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

వార్తలు

కాందిశీకులకు పని కల్పించండి

హైదరాబాద్‌: విశాఖపట్నం జిల్లా పాడేరులో శ్రీలంక కాందిశీలకులకు పని కల్పించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి గురువారం లేఖ రాశారు. తక్షణం జోక్యం చేసుకుని వారికి పని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఇటీవల…

వార్తలు

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనను ప్రశ్నిస్తూ జాడాల పిటిషన్‌

హైదరాబాద్‌: ఒక సంవత్సరం పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధనను ప్రశ్నిస్తూ జూనియర్‌ డాక్టర్ల సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

వార్తలు

రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తాం

విజయనగరం: రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర శాసనసభలో ఒక రోజు చర్చలు చేపట్టనున్నట్లు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.1740…

వార్తలు

అలమట్టిలో భారీగా వరదనీరు 5 గేట్ల ఎత్తివేత

హైదరాబాద్‌: కర్ణాటకలో అలమట్టి జలాఖయానికి భారీగా వరదనీరు చేరింది. దీంతో అధికారులు ఐదుగేట్లను ఎత్తి 55 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నారాయణపూర్‌ జలాశయం నుంచి కూడా 8 గేట్ల ద్వారా 56 వేల క్యూసెక్కులు నీటిని…

వార్తలు

భోధనా ఫీజు అంశంపై తెలుగుదేశం ఆందోళన

హైదరాబాద్‌: బోధనా ఫీజు అంశంపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు సచివాలయం సిబ్లాక్‌ ముందు భైఠాయించారు. ఫీజుల అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

వార్తలు

లోక్‌పాల్‌ బిల్లు ప్రవేశం

న్యూఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే రాజ్యసభల ప్రవేశపెట్టే అవకాశం ఉండని కేంద్రం తెలిపింది. పర్లమెంటు ఎంపిక సంఘం లోక్‌పాల్‌ బిల్లుపై సెప్టెంబరు 3 లోగా తన నివేదికను సమర్పిస్తుందని భావిస్తున్నాం. ఒకవేళ అలా జరిగితే బిల్లును సభలో…

వార్తలు

గోపాల్‌ గోయల్‌ కు ముందస్తూ బేయిల్‌

న్యూఢిల్లీ: మాజీ ఎయిర్‌హోస్టెన్‌ గీతికా శర్మ అత్మహత్య కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని హర్యానా మాజీ మంత్రి గోపాల్‌గోయల్‌ కందా గురువారం ఢిల్లీలో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసే…