Friday, 6 November 2026

August 2012

తెలంగాణ

ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం: మధుయాష్కి

హైదరాబాద్‌: ఫీజు రియంబర్స్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కాంగ్రెస్‌ ఎంపీ మధు యాష్కీ మండి పడ్డారు. నాలుగైదు రోజుల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దిగిరాక పోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని ఆయన చేప్పారు.…

జాతీయం

యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రారంభం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడా నుంచి ఆగ్రావరకు నిర్మించిన 165 కి.మీ. యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ మార్గంలో న్యూఢిల్లీ నుంచి ఆగ్రాకు చేరుకునేందుకు కేవలం రెండు గంటల సమయం…

కరీంనగర్

ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సంధర్భంగా కరీంనగర్‌లో భారీ రాలీ

కరీంనగర్‌: ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సంధర్భంగా నగరంలో తుడుందెబ్బ ఆద్వర్యంలో ఆదివాసులు భారీ ర్యాలి నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వమే ప్రతి యేటా అధికారికంగా ఆదివాసుల దినోత్సవాన్ని నిర్వహించాలని. ప్రతి ఆదివాసికి 5ఎకరాల భూమి ఇప్పించాలని…

హైదరాబాద్

టూరిజం క్యాలెండర్‌ విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలోని యాత్రా విశేషాలతో రూపొందించిన క్యాలెండర్‌ను పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ వేడుకల సందర్భంగా ఈ క్యాలెండర్‌ను విడుదల చేశారు చారిత్రక ప్రాంతాలను  సందర్శించేవారికి రాష్ట్రంలోని వివిధ పర్యాటక స్థలాలపై…

జిల్లా వార్తలు

1982 విద్యాచట్టం సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నరు ఆమోదం

హైదరాబాద్‌: 1982 విద్యా చట్టం 2008 సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నరు ఆమోదముద్ర వేశారు. తాజా ఆర్డినెస్స్‌ ద్వారా ఇంజినీరింగ్‌, వృత్తివిద్యా కళాశాలలపై ప్రభుత్వ ప్రత్యేక్ష పర్యవేక్షణ పెరగనుంది.

హైదరాబాద్

మంత్రివర్గ ఉపసంఘం సమావేశం వాయిదా

హైదరాబాద్‌: బోధన రుసుము చెల్లింపులు, ఫీజు విధానంపై ఈ సాయంత్రం జరగాల్సిన మంత్రివర్గ  ఉపసంఘ సమావేశం వాయిదా పడింది. ఫీజు ఎంతో తెలియకుండా ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలను ప్రకటించడం వల్ల తలెత్తే ఇబ్బందుల పై సర్కారు ఇప్పటికే న్యాయసలహ…

వార్తలు

లోక్‌పాల్‌ బిల్లు ఈ సమావేశాల్లోనే చర్చకు రావచ్చు

ఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లు నివేదికపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌ అన్నారు. సెప్టెంబరు 3 కల్లా సెలెక్ట్‌ కమిటీ నివేదిక అందుతుందని తాము భావిస్తున్నామని, ఆది అందితే కనక ఈ సమావేశాల్లోనే చర్చ ఉంటుందని బన్సల్‌ తెలియజేశారు.…

హైదరాబాద్

గాలి బెయిల్‌ కేసులో నిందితులను రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ కేసులో మాజీ జడ్జీలు పట్టాభి రామారావు, చలపతిరావులకు ఏసీబీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్‌ పొడిగించింది. రౌడీషీటర్‌ యాదగిరికి కూడా ఈ నెల 17 వరకు…

వార్తలు

కలుషిత నీటితో 46 మందికి అస్వస్థత

కర్ణాటక: ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దు గ్రామమైన పావగడలో కలుషితమైన నీరుతాగి 46 మంది విద్యార్థినులు అస్వస్థత  పాలయ్యారు. ఇక్కడి కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న బాలికలు కలుషిత నీరు తాగటంతో వారికి వాంతులు. విరేచనాలు అయ్యాయి. చికిత్సకోసం వారిని సమీప…