Friday, 6 November 2026

August 2012

వార్తలు

తుఫాను పునరావాస కేంద్రాల నిర్మాణం

హైదరాబాద్‌: తుపాను ప్రభావత ప్రాంతాల్లో ప్రపంచ బ్యాంకు రుణంతో చేపడుతున్న పనుల పురోగతిని మంత్రి బుధవారం సమీక్షించారు. ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ కమిషనర్‌ రాధ, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండొ విడత రూ.533…

వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సత్తా సురాజ్య ఉద్యమం

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా మంచి రాజకీయం సుపరిపాలన లక్ష్యంగా లోక్‌సత్తా చేపడుతున్న సురాజ్య ఉద్యమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. లోక్‌సత్తా ప్రజీస్వామ్య సంస్కరణల పీఠం అధ్వర్యంలో చేపట్టే ఈ ఉద్యమంలో మంచి రాజకీయం, సుపరిపాలనపై ప్రజలకు అవగాహన కల్సిస్తారు.…

వార్తలు

బోధనా రుసుం ఎత్తివేసేందుకు కుట్ర

హైదరాబాద&: ముఖ్యమంత్రి కిరన్‌కుమార్‌రెడ్డి బోధనా రుసుం తిరిగి చెల్లించే పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. బీసీ విద్యార్థులకు రుసుం తిరిగి చెల్లించే పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని 2004,…

వార్తలు

అవినీతి నిరోధక చర్యలపై కేంద్రప్రభుత్వం అసంతృప్తి

న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనకు సంబంధించి కేంద్రప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. అవినీతిని సమర్ధంగా నిరోధించేందుకు విజిలెన్స్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని గతంలో మంత్రుల బృందం సిఫారసు చేసింది. ప్రభుత్వం గత నెల 17 న అవీనితి కట్టడి ప్రస్తుతం మీమీ…

వార్తలు

జిల్లా పార్టీ కార్యాలయాంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుగుదేశం ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బిల్యా నాయక్‌, ఇతర నేతలు ఫణీశ్వరి, రాజు నాయక్‌, దావ్‌లాల్‌ చౌహాన్‌లు…

వార్తలు

రాష్ట్రంలో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ తెదేపా పథకమే

హైదరాబాద్‌: రాష్ట్రాంలో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ప్రరంభించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆ పార్టీ నేతలు ఎర్రన్నాయుడు, బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. 2003 లోనే ఇందుకు సంబంధించిన జీఓ విడుదల చేశారన్నారు. దీనికి సంబంధించిన జీఓ నెం.18ని వారు మీడియా ముందు…

వార్తలు

బీసీ విద్యార్థుల బోధనా రుసుం మొత్తాన్నీ సర్కారే భరించాలి

హైదరాబాద్‌: బీసీ విద్యార్థుల బోధన రుసుములపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను ప్రభుత్వం తిరస్కరించాలని భాజపా డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌వీఎన్‌ఎన్‌ ప్రబాకర్‌ కోరారు. బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మట్లాడారు.…

వార్తలు

కొలెస్ట్రాల్‌ మందులతో ముప్పు

టొరంటో: కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్‌ మందులతో కంటిశుక్లం ముప్పు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. అయితే వీటిని వేసుకనే మధుమేహులు సగటున ఐదున్నరేళ్ల ముందుగానే శుక్లాల బారినపడుతున్నట్టు కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. స్టాటిన్స్‌తో మధుమేహులకు గల…

జాతీయం

అస్సాంలో హింసాత్మక ఘటన ప్రాంతాల్లో సీబీఐ పర్యటన

న్యూఢిల్లీ: అస్సాంలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం పర్యటించనుంది. అయా ప్రాంతాల్లో ఓ బృందం పర్యటించి ప్రాధమిక విచారణ చేపడుతుందని అధికార వర్గాల సమాచారం. అల్లర్లకు కారణాలను సీబీఐ…

జాతీయం

తీరప్రాంత వాసుల తుపాను రక్షణ ప్రాజెక్టు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో తీరప్రాంత వాసుల తుపాను కష్టాలను తొలగించడానికి రూ.792 కోట్లతో భారీ ప్రాజెక్టు చేపట్టినట్లు కేంద్ర హొంశాఖ సహాయ మంత్రి ముళ్లపల్లి రామచంద్రన్‌ వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన…