Wednesday, 4 November 2026

కొలెస్ట్రాల్‌ మందులతో ముప్పు

టొరంటో: కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్‌ మందులతో కంటిశుక్లం ముప్పు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. అయితే వీటిని వేసుకనే మధుమేహులు సగటున ఐదున్నరేళ్ల ముందుగానే శుక్లాల బారినపడుతున్నట్టు కెనడాలోని వాటర్‌లూ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. స్టాటిన్స్‌తో మధుమేహులకు గల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే శుక్లాల ముప్పు అంత ఎక్కువేమీ కాదని పరిశోధకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *