Tuesday, 3 November 2026

August 2012

Cover Story

లక్ష మందితో రాజధానిని దిగ్బంధిస్తం

తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేస్తం పాలకుల గుండెల్లో దడ పుట్టిస్తం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తం :కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 29 (జనంసాక్షి): సెప్టెంబర్‌ 30న తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌లో లక్ష మందితో…

వార్తలు

కంటిపై కణితికి అపరేషన్‌ చేయనున్న ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రి వైద్యులు

హైదరాబాద్‌: కంటిపై భయంకరమైన కణితితో నరకయాతల అనుభవిస్తున్న ఖమ్మం జిల్లా బాలుడికి హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో ఆ బాలుడికి ఆపరేషన్‌ చేసేందుకు ముందుకు వచ్చింది. భద్రాచలం మండలం ఎర్రగట్టు గ్రామానికి చెందిన ఏడేళ్ల ప్రవీణ్‌ రేపు ఉదయం…

వార్తలు

సంగీత ప్రపంచ రారాజు మైఖేల్‌ జాక్సన్‌కు ఘనంగా నివాళులు

హైదరాబాద్‌: పావ్‌ సంగీత ప్రపంచ రారాజు మైఖేల్‌ జాక్సన్‌ జన్మదిన ఉత్సవాలను హైదరాబాద్‌ యువత ఘనంగా నిర్విహించారు. ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ సత్యం, కలర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ అకాడెమీ సంయుక్తంగా నగరంలోని సిటీ సెంట్రల్‌ మాలలో ఈ వేడుకలు…

వార్తలు

జలయజ్ఞం ప్రజెక్టులపై సమావేశం

హైదరాబాద్‌: భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జలయజ్ఞం ప్రాజెక్టులపై లేక్‌వ్యూ అతిధిగృహంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రెండేళ్లలో ఆంధ్ర ప్రాంతంలో 12, రాయలసీమలో 14, తెలంగాణ జిల్లాల్లో 24 ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేసేందుకు…

వార్తలు

రైలు ఢీకొట్టడంతో వృద్దురాలి మృతి

మందస : శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం సమీపంలో బాలిగాం వద్ద రైలు ఢీకొట్టడంతో పార్వతమ్మ (65) అనే వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. పట్టాలు దాటుతున్న ఆమెను ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది.

వార్తలు

ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయలి

హైదరాబాద్‌: తెలుగు భాషా పరిరక్షణకు ప్రత్యేక మంత్రిత్వశాఖను చేయాల్సిన అవసరం వుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యాలయంలో శతకవులు, సాహితీవేత్తలను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లడుతూ కాళాశాల…

వార్తలు

ఒక రోజు వాయిదా పడిన ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ఎంపిక

హైదరాబాద్‌: ఎంసెట్‌ వెబ్‌ కౌన్సిలింగ్‌ షెడ్యుల్‌లో స్వల్ప మార్పులు చేశారు. గురు వారానికి బదులుగా శుక్రవారం నుంచి వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. బోధనా ఫీజుల ఖరారులో ప్రభుత్వ నిర్ణయం ఆలస్యం కావడంతో షెడ్యుల్‌ లో మార్పులు…

వార్తలు

శిశు మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం

హైదరాబాద్‌: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చోటుచేసుకున్న శిశు మరణాలకు వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని మంత్రుల బృందం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. తక్కువ బరువు, నెలలు నిండకుండా పుట్టటం, గర్బిణి సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే శిశు మరణాలకు కారణమని…

వార్తలు

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఫోరెన్సిక్‌ నివేదిక

హైదరాబాద్‌: నెల్లూరు సమీపంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రా: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ రైల్వే పోలీసులకు నివేదిక సమర్పించింది. ఎన్‌-11 బోగీలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రధమిక అంచనాలు వేసినా మంటు బాణసంచా కారణంగానే…

వార్తలు

అమెరికాలోని దక్షిణ లూసియానాలో భారీ వరదలు

న్యూ ఆర్లీన్స్‌: ఐజాక్‌ తుపాను అమెరికాలోని దక్షిణ లూసియానాలో భిభత్సం సృష్టిస్తోంది. బుధవారం భారీ గాలులు, వర్షాలతో న్యేఆర్లీన్స్‌ నగరం శివారుల్లోని వరద గోడ మీదుగా నీళ్లు కొన్ని అడుగుల పైనుంచి ప్రవహిచాయి. ఏడేళ్ల క్రితం కత్రినా ఈ…