అన్నా హజరే నూతన బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి
న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమాలు ఒక్కతాటిపైకి రావాలని సామాజిక కార్యకర్త మాజీ ఐపీఎస్ కిరణ్‌బేడీ సూచించారు. సీబీఐని అధికార పార్టీ కబంద హస్తాల నుంచి బయటకు తేవాటంటే అందుకోసం మాట్లాడుతున్న విభన్న గళాలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి. ప్రస్తుతం వేర్వేరుగా…
