14 శాతం పెరిగిన భారతీ ఎయిర్‌టెల్ అమ్మకాలు
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ నికర లాభం 37 శాతం తగ్గింది. అమ్మకాలు 14 శాతం పెరిగి సంస్థ రూ. 762.2 కోట్ల లాభాలను…
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ నికర లాభం 37 శాతం తగ్గింది. అమ్మకాలు 14 శాతం పెరిగి సంస్థ రూ. 762.2 కోట్ల లాభాలను…
హైదరాబాద్: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో ఖమ్మం జిల్లాకు బయలుదేరివెళ్లారు. జిల్లాలో సీఎం మూడు రోజులపాటు పర్యటించనున్నారు.
ముంబయి: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 25 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 15 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
హైదరాబాద్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అర్చకుల సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం నుంచి దేవాలయలన్నింటిలో ఆర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు తెలంగాణ దేవాలయాల అర్చక ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు గంగు భానుమూర్తి, కార్యదర్శి పి. మల్లికార్జున్ తెలియజేశారు. అర్చకలందరీకి ఆలయాలతో …
రాజమండ్రి: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 6.57 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి జూన్‌లో 25, జూలైలో 251…
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ పోలీసు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాను మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన జవాన్‌ను జగదల్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.
జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిలల్లు శివారులో అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను ఈ ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా బుద్దారం నుంచి జగ్గయ్యపేటకు ఆటోలో తరలిస్తున్న 170 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని ఒకరిని అదపులోకి …
సుండుపల్లి: కడప జిల్లా సుండుపల్లి మండలం ఉడుముపాడు అటవీపరిధీలో లక్ష్మీ మొరాలు వద్ద అక్రమంగా సుమోలో తరిలిస్తున్న పది ఎర్రచందనం దుంగలను రాయవరం డీఆర్వో ఆధ్వర్యంలో పట్టుకున్నారు. నమోను స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 7 (జనంసాక్షి): గ్రూపు-4 పరీక్షకు సర్వం సిద్ధం. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 156 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జెసి శ్రీధర్ చెప్పారు. 60వేల మంది అభ్యర్థులు హాజరు కానున్నట్టు తెలిపారు. జిల్లాలో 156 మందిని…
హైదరాబాద్, ఆగస్టు 7 (జనంసాక్షి): రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను చదువుకున్న నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి పి. సబితాఇంద్రారెడ్డి సూచించారు. మంగళవారం మహేశ్వరం మండలంలోని మంకాల్ గ్రామంలో 10…