Thursday, 5 November 2026

August 2012

ముఖ్యాంశాలు

బీసీ మంత్రులు తక్షణం రాజీనామాలు చేయాలి

తలసాని డిమాండ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి):రాష్ట్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని టీడీపీ సీనియర్‌ నేత తలసాని శ్రీనివాసయాదవ్‌ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. మంత్రివర్గ ఉప…

జాతీయం

కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ ఆరోగ్యం ఆందోళనకరం?

చెన్నయ్‌, ఆగస్టు 7 (జనంసాక్షి):కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారు. వైద్యులు మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాలేయం, మూత్రపిండాల సమస్యలతో వారం…

ముఖ్యాంశాలు

రూ.31వేల సీలింగ్‌ ఎత్తివేయండి : చంద్రబాబు

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): రూ.31వేల సీలింగ్‌ను ఎత్తివేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో మంగళవారంనాడు మాట్లాడుతూ ఫీజుల చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కొత్త విధానం వల్ల పేద విద్యార ు్థలకు నష్టం…

ముఖ్యాంశాలు

జగన్‌ బెయిల్‌పై 9న సుప్రీం విచారణ

న్యూఢిల్లీ, ఆగస్టు 7 (జనంసాక్షి):కడప ఎంపీ, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నాడు సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర హైకోర్టులో…

ముఖ్యాంశాలు

కరెంటు కష్టాలు తీరుతాయి : జైపాల్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 7 (జనంసాక్షి):విద్యుత్‌ విషయంలో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ తనపై చేస్తున్న రాజకీయ ఆరో పణలకు…

ముఖ్యాంశాలు

సిఎం వైఖరివల్లే సమస్యలు : శంకరరావు

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.శంకరరావు మరోమారు ధ్వజమెత్తారు. మంగళవారంనాడు సిఎల్‌పి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఖరి వల్లే రాష్ట్రంలో సమస్యలు పేరుకుపోతున్నాయని విమర్శిం చారు.…

ముఖ్యాంశాలు

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): రంగారెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికన 14 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లను నియమించనున్నామని ఆసక్తి, అర్హతల కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13లోగా దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌…

హైదరాబాద్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : కలెక్టర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): జిల్లాలోని ఇబ్రహింపట్నం, యాచారం, ఘట్‌కేసర్‌, బం ట్వారం, కుల్కచర్ల మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మందకొడిగా సాగుతుందని, దీన్ని వేగిర పర్చాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి సంబంధిత హౌసింగ్‌ ఇంజనీర్లను ఆదేశించారు.…

Featured News

‘చలో హైదరాబాద్‌’తో దిమ్మతిరగాలె కోదండరాం

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజెఎస్‌) ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని చేపట్టాలని మంగళవారం ఇక్కడ బీజేపీ నిర్వహించిన…

ముఖ్యాంశాలు

ఉపరాష్ట్రపతిగా అన్సారీ

న్యూఢిల్లీ: ఊహించనట్లుగానే భారత ఉప రాష్రపతిగా హమీద్‌ అన్సారీ రెండోసారి ఎన్నికయ్యారు. యుపిఏ అభ్యర్దిగా పోటీ చేసిన ఆయన ఏన్డీయే అభ్యర్ది జస్వంత్‌సింగ్‌పై విజయం సాధించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలీంగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రం 5…