Tuesday, 3 November 2026

August 2012

హైదరాబాద్

మేయర్‌ ఛాంబర్‌ ముట్టడి

హైదరాబాద్‌: ప్రజాసమస్యల పరిష్కారంలో జీహెచ్‌ఎంసీ అలసత్వాన్ని నిరసిస్తూ ఈరోజు తేదేపా కార్పొరేటర్లు మేయర్‌ ఛాంబర్‌ను ముట్టడించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కొంత సేపటికి మేయర్‌ వారిని లోపలికి అనుమతించి మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ…

హైదరాబాద్

కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడి చేసిన భాజపా కార్యకర్తలు

హైదరాబాద్‌: కాచిగూడ సీఐ కోటేశ్వరరావు సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ భాజపా నాయకులు ఈ రోజు కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. సీఐను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. సివిల్‌ తగాదాల్లో తలదూర్చి డబ్బులు డిమాండ్‌…

హైదరాబాద్

ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలి-ఈటెల

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద విద్యార్థులకు చదువులను దూరం చేసే దుర్మార్గపు ఆలోచన చేస్తోందని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు.ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు పరిమితులు విధించి బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. పేద విద్యార్థులందరికీ ఉన్నత చదువులకు అయ్యే…

హైదరాబాద్

ప్రతిభ ఆధారంగానే యాజమాన్య కోటా సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌: ప్రతిభ ఆధారంగా యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌ లోనే భర్తీ చేసేలా జీవో నెంబర్‌ 60ని సవరించాలని తెలుస్తోంది. జీవో నెం: 60ని నిలిపివేసే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. బోధనా రుసుం తీసుకున్న విద్యార్థులు 50…

స్పొర్ట్స్

రెండో టెస్టుకు స్పోర్టివ్‌ పిచ్‌

సీమర్లకు అనుకూలించే అవకాశం బెంగళూర్‌ ,ఆగస్టు 29 : భారత్‌ , న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టుకు స్పోర్టివ్‌ పిచ్‌ రూపొందిస్తున్నారు. బెంగళూర్‌ చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్‌లో పిచ్‌ సీమర్లకు అనుకూలించే అవకాశముందని…

స్పొర్ట్స్

స్టార్క్‌ జోరు – పాక్‌ బేజారు

తొలి వన్డేలో ఆస్టేల్రియా విజయం షార్జా, ఆగస్టు 29: పాకిస్థాన్‌ పర్యటనను ఆస్టేల్రియా విజయంతో ఆరంభించింది. షార్జాలో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ను ఆసీస్‌ పేసర్లు…

స్పొర్ట్స్

ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు బంగ్లా బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్టులు

ఢాకా, ఆగస్టు 29: ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు సరికొత్త పధ్ధతికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు కూడా సెంట్రల్‌ కాంట్రాక్టులు ఇచ్చింది. ఇప్పటి వరకూ కేవలం జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్ళకు మాత్రమే కాంట్రాక్టులు…

వార్తలు

గోద్రాలో కూలిన హెలికాఫ్టర్‌

గుజరాత్‌: ల్యాండింగ్‌  సమయంలో ఓ హెలికాఫ్టర్‌ కూలిపోయింది. గోద్రాలో హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌ అవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపు, పైలట్‌కు తృటిలో ప్రమాదం తప్పింది, పైలట్‌కు స్వల్ప గాయాలు అవడంతో చికిత్స నిమిత్తం…

స్పొర్ట్స్

వోజ్నియాకీకి షాక్‌ – సెరెనా , వీనస్‌ ముందంజ

రెండో రౌండ్‌లో జొకోవిచ్‌ , రాడిక్‌ , సోంగా న్యూయార్క్‌, ఆగస్టు 29: యుఎస్‌ ఓపెన్‌లో రెండో రోజు సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో మాజీ నెంబర్‌ వన్‌ కరోలినా వోజ్నియాకీ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఎనిమిదో…

స్పొర్ట్స్

ఆమ్లా అరుదైన రికార్డ్‌ వన్డేల్లో 3 వేల పరుగులు పూర్తి

సౌతాంప్టన్‌,ఆగష్ట్‌ 29 – :దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా సరికొత్త రికార్డ్‌ సృష్టించాడు. ప్రపంచ వన్డే క్రికెట్‌లో వేగంగా మూడు వేల పరుగులు అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇంగ్లాండ్‌తో సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేయడం…