Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

ఆర్థింకంగా భారమైనప్పటికీ ఫీజు రీయింబర్‌మెంట్స్‌ కినసాగించాలి:మంత్రులు దానం,ముఖేష్‌

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రివర్గ సిఫార్సులు బాధ కలిగించాయని మంత్రులు అన్నారు.  ఆర్థికపరంగా భారమైనప్పటికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా కొనసాగించాని కోరారు. మంత్రి వర్గంలో ఉండి కూడా…

హైదరాబాద్

రాజధానిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై

హైదరాబాద్‌: రాజధానిలోని పోలీసు కంట్రోల్‌ రూం సమీపంలోని మహిళ పోలీసు స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఈ రోజు దాడులు నిర్వహించారు. ఎస్సై లలిత ఓ కేసుకి సంబంధించి రూ.10వేలే లంచల తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది.

ముఖ్యాంశాలు

జీరోగా మిగులుతున్న వడ్డీ పథకం !

హైదరాబాద్‌, ఆగస్టు 6 : అన్నదాతల కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టినా ఆచరణలో వాటి ఫలితాలు వారికి అందడంలేదు. కేవలం ప్రభుత్వం తన మనుగడ కోసమే పథకాలు రూపొందిస్తుందని అవి లక్షిత వర్గాలకు అందడం లేదనే విమర్శలు…

జాతీయం

వాడిగా..వేడిగా.. వర్షాకాల సమావేశాలు!

న్యూఢిల్లీ, ఆగస్టు 6 : వాడిగా.. వేడిగా సాగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్న సమస్యలెన్నో.. వాటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్త మవుతున్నాయి.బుధవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.…

స్పొర్ట్స్

చైనా 29.. అమెరికా 27..స్వర్ణాలతో ముందంజచరిత్ర సృష్టించిన జమైకా పరుగులవీరుడు పతకాల నమోదులో భారత్‌ వెనుకంజ

న్యూఢిల్లీ, ఆగస్టు 6 : ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే ఆటగాడిగా జమైకా దేశస్థుడు రికార్డు సృష్టించాడు. చరిత్రను తిరగరాశాడు. అతడే.. ఉసెన్‌ బోల్ట్‌. లండన్‌ ఒలింపిక్‌ క్రీడల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన వంద మీటర్ల పరుగు…

జిల్లా వార్తలు

గ్యాస్‌ కేటాయింపు ప్రభుత్వ అసంబద్ద నిర్ణయం: జేపి

హైదరాబాద్‌: కేజీ బేసిన్‌లో గ్యాస్‌ను ప్రాదాన్యాలు విస్మరించి మహారాష్ట్ర రత్నగిరి విద్యుత్‌ ప్రాజెక్టుకు కేటాయించడం ప్రభుత్వం గతంలో తీసుకున్న అసంబద్ద నిర్ణయమని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విమర్శించాడు. ప్రధాన మంత్రి జోక్యం చేసుకొని ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని…

స్పొర్ట్స్

భారత టూర్‌కు వెటోరీ డౌటే

గాయం నుండి కోలుకోని కివీస్‌ స్పిన్నర్‌ వెల్లింగ్టన్‌, ఆగస్టు 6: భారత పర్యటనకు ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు మాజీ కెప్టెన్‌, స్పిన్నర్‌ డానియల్‌ వెటోరీ భారత్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.…

హైదరాబాద్

17 లక్షల మంది విద్యార్థులకు నష్టం: కేటీఆర్‌

హైదరాబాద్‌: ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథక నిర్వహణపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రభుత్వంపై  మండిపడ్డారు. ఓట్లకోసం ఆర్భాటంగా ప్రారంభించిన ప్రారంభించిన ఈ పథకాన్ని  ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. ఫీజుల చెల్లింపులపై స్పష్టత ఇవ్వకుండా ఎలాంటి కౌన్సెలింగ్‌లను నిర్వహించొద్దని సూచించారు. ప్రభుత్వ…

హైదరాబాద్

శంషాబాద్‌ విమానాశ్రయంలో సైనాకు ఘన స్వాగతం

హైదరాబాద్‌:  లండన్‌ ఒలంపిక్స్‌లో కాంస్య విజేత హైదరాబాదీ స్టార్‌ షట్లర్‌ సైనానెహ్వల్‌కు శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. శాప్‌ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. సైనాకు అభినందనలు తెలిపారు. శంషాబాద్‌ నుండి గోపిచంద్‌ అకాడమీకి భారీ సంఖ్యలో అభిమానుల…

వార్తలు

భారత్‌-పాక్‌ దళాల మధ్య ఎదురు కాల్పులు

శ్రీనగర్‌: పూంచ్‌ జిల్లా కెర్నీ సెక్టార్‌లో భారత్‌-పాక్‌ సైనిక దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రాత్రి 8గంటలకు ప్రారంభమైన ఎదురు కాల్పులు అర్ధరాత్రి దాటినా కొనసాగుతున్నాయి.