గంజాయి పట్టివేత
విశాఖ: మాడుగుల మండలం వీరవెల్లి అగ్రహారం వద్ద వ్యానులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ: మాడుగుల మండలం వీరవెల్లి అగ్రహారం వద్ద వ్యానులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్: డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో ఓ భారీ వృక్షం నేలకూలింది. ఈ ఘటనలో స్టేషన్‌లోని విద్యుత్ తీగలు తెగిపడటంతో కాజీపేట-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో అహ్మదాబాద్-చెన్నై నవజీవన్ ఎక్స్‌ప్రెస్, గుండ్రాతిమడుగులో కాజీపేట-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను…
విజయవాడ: ప్రగతి శీ ప్రజాసౌమ్య విద్యార్థి సంఘం వృత్తి విద్యాకళాశాలల్లో పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని బెంజ్ సర్కీల్ సమీపంలోని మహిళ కళాశాల వద్ద నిరసన చేశారు. విద్యార్థులకు భారం మోపకుండా తక్షనమె ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. వరద ఉద్థృతితో భద్రాచలం వద్ద నిటీ మట్టం 35 అడుగులకు చేరింది. మరోవైపు దవళేశ్వరం కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో…
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 25 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 13గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది. స్వామివారిని సోమవారం 79,475మంది భక్తులు దర్శించుకున్నారు.
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మంగళవారం పోలింగ్ నిర్వహించనున్నారు. పార్లమెంట్‌హౌస్‌లో ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది.ఓటు వేయడానికి పార్లమెంట్ ఉభయసభల సభ్యులు మాత్రమే అర్హులు. ఈ…
హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని అర్చకుల సంఘం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చింది. దేవాదాయ శాఖ పరిపాలక ఫండ్ 65 (ఎ) ద్వారా తమకు వెంటనే జీతాలు చెల్లించాలని ఈ సందర్భంగా అర్చకులు డిమాండ్ వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ…
శ్రీకాకుళం: నౌపాడ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం ఆగి ఉన్న బొగ్గు రైలులోని ఓ వ్యాగన్‌లో మంటలు చెటరేగాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ఓటు వేశారు. అనంతరం యూపీఏ ఛైర్ పర్సస్ సోనియాగాంధీ ఓటు హక్కును వినియోగాంచుకున్నారు. ఇప్పటివరకూ ఓటు వేసిన వారిలో…
క్రీడాంశాలు-20 పతకాంశాలు – 24 భారత పతకాంశం – 1 అథ్లెటిక్స్ పురుషుల ట్రిపుల్ జంప్, రంజిత్ మహేశ్వరి – మధ్యాహ్నం 3.15నుంచి :పురుషుల డిస్కస్ త్రో ఫైనల్, వికాస్ గౌడ – రాత్రి 12.15నుంచి హాకీ: భారత్…