Thursday, 5 November 2026

August 2012

వార్తలు

నేడు లంకతో టీ20మ్యాచ్‌

పల్లెకెలె: వన్డే సిరీస్‌ 4-1తో గెలిచి మంచి ఫామ్‌ మీదున్న ధోనీ నేతృత్వంలో జట్టు మంగళవారం పల్లెకెలెలో జరిగే ఏకైక టీ20మ్యాచ్‌లో లంకతో తలపడనుంది. ఈ సిరీస్‌లో ఆరంభం నుంచి ఆధిపత్యం చూపిస్తున్న భారత్‌ టీ20లోనూ గెలిచి విజయంతో…

Featured News

ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ కన్నుమూత

ఆదిలాబాద్‌ : ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత డా. సామల సదాశివ మాస్టారు (89) ఈ ఉదయం గుండెపోటుతో ఆదిలాబాద్‌లో కన్నుమూశారు. గత ఏడాది ‘ స్వరలయలు’ రచనకుగాను ఆయనకు విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ…

స్పొర్ట్స్

మరోచరిత్ర దిశగా.. సైనానెహ్వాల్‌!పలు తప్పిదాల వల్లే..ఓడిన కశ్యప్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 5 : స్వర్ణం.. లేదా కాంస్యం వైపు అడుగులేస్తున్న సైనా నెహ్వాల్‌.. ఆమె పోరాట పటిమ అందర్నీ అలరిస్తోంది.. ఏదేమైనా హైదరాబాదీ బాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ నూతన చరిత్ర సృష్టించారు. మరికొన్ని గంటల్లో.. స్వర్ణమో..…

వార్తలు

ప్రకాశం బ్యారేజిలోకి 27, 626 క్యూసెక్కుల వరదనీరు

విజయవాడ: కృష్ణానది ఎగువన కురిసిన భారీ వర్షాలకు వాగులు, పెద్ద తరహా కాల్వలు పొంగి పొర్లటంతో మంగళవారం ఉదయం 27,626 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజిలోకి చేరింది. దీంతో 25 గేట్లను ఒక ఆడుగుమేర ఎత్తి 18 వేల…

వార్తలు

ఢిల్లీలో సైనాకు ఘన స్వాగతం

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత, హైదరాబాద్‌ స్టార్‌ సైనానెహ్వాల్‌ ఢిల్లీ చేరుకుంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా సైనా హైదరాబాద్‌ చేరుకోనున్నారు.…

స్పొర్ట్స్

పతకాల నమోదులో భారత్‌ వెనుకంజ

చైనా 29.. అమెరికా 27..స్వర్ణాలతో ముందంజ లండన్‌లో ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభమై సోమవారం నాటికి ఎనిమిది రోజులు పూర్తయ్యాయి. ఆది నుంచి పతకాల పట్టికలో చైనా, అమెరికా అథ్లెట్లు పోటీలు పడుతూ ప్రధానంగా స్వర్ణ పతకాల్లో తొలి ఒకటి,…

Featured News

ఒలింపిక్స్‌లో మరో పతకం ఖాయం

మేరీ కోమ్‌ సంచలనం లండన్‌: భారతక్రీడాకారిణి మేరీకోమ్‌ లండన్‌ ఒలింపిక్స్‌ లో సంచలనం సృష్టించింది.భారతదేశానికి మ రోపతకాన్ని ఖాయంచేసింది.బాక్సింగ్‌ మహిళ ప్లై 51కెజీలకెటగిరీలో ఆమెసెమీఫైనల్‌కు చేరుకుం ది.సోమావారం జరిగిన లండన్‌ఒలింపిక్స్‌ పోట ీల్లో ఆమె ఈ విజయం సాధించింది.మేరీకోమ్‌…

ముఖ్యాంశాలు

మంత్రివర్గంలో కోవర్టులు.. సాగనంపండి!

మాజీ యువజకాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధాకర్‌బాబు హైదరాబాద్‌, ఆగస్టు 6 : మంత్రివర్గంలో ఏడుగురు కోవర్టులు ఉన్నారని యువజన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సుధాకర్‌బాబు ఆరోపించారు. సోమవారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు…

ముఖ్యాంశాలు

కోరినప్పుడే సెలవులిస్తాం : దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 6 : సమస్యలు పరిష్కరిస్తామని డీజీపీ దినేష్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌ పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రెండు రోజులుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని సోమవారంనాడు విరమించారు. డీజీపీ దినేష్‌రెడ్డితో సోమవారంనాడు…

హైదరాబాద్

ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్:ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది పార్లమెంట్‌ హౌస్‌లో పోలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి ఓటును మన రాష్ట్రానికి చెందిన నరసాపురం ఎంపీ, తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు వేశారు. రాష్ట్రపతి ఎన్నికల  పోలీంగ్‌లో కూడా తొలి…