Thursday, 5 November 2026

August 2012

వార్తలు

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అన్సారీకే తృణమూల్‌ మద్దతు

కోల్‌కతా: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీకే తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతివ్వడానికి నిర్ణయించింది. గతంలో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలోనూ తృణమూల్‌ యూపీఏ అభ్యర్థి అయిన ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

వార్తలు

తుపాను బీభత్సంతో చైనా

బీజింగ్‌: చైనాలో తుపాను బీభత్సం పలు రాష్ట్రాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపాలయ్యారు. లియానింగ్‌ రాష్ట్రాంలోని ఓ గ్రామంలో వంద మందికిపైగా బురదలో చిక్కుకోగా తొమ్మిది మంది మృతి చెందారు.…

వార్తలు

సభాసంఘ అధ్యయన కమిటి మూడేళ్లలో 1.80 కోట్లు

న్యూఢిల్లీ: పార్లమెంటు సభాసంఘాల అధ్యయన పర్యటనలకు గడిచిన మూడేళ్లలో రూ.1.80 కోట్లు ఖర్చయింది. 2009లో 15వ లోక్‌సభ ఏర్పడిన నాటి నుంచి వివిధ సంఘాలు చేపట్టిన అధ్యయన పర్యటన వివరాలను తెలిపింది. 25 సంఘాలు మూడేళ్లలో చేసిన పర్యటనలకు…

వార్తలు

కేరళలో పలుచోట్ల వర్షాలు బీభత్సం

కన్నూర్‌: కన్నూర్‌ జిల్లాలోని ఇరిట్టీ సమీపంలో భారీ వర్షాలకు ఏకంగా ఓ వంతెనతోసహ కారు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కారు డ్రైవర్‌, ఆ సమయంలో వంతెనపై నడుచుకుంటూ వెళ్తున్న ఆరుగుర్ని పోలీసులు స్థానికుల సాయంతో కాపాడారు. కరికొట్టకిరి సమీపంలో మరో…

వార్తలు

భూముల అమ్మకాలకు కొత్త మార్గ దర్శకాలు

హైదరాబాద్‌: మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వం కేటాయించిన భూముల అమ్మకాలకు సంబంధించి తాజా మార్గదర్శకాలు రూపొందించారు. వీరి భూములను ఇతరులకు అమ్మాలనుకుంటే అందుకు అవసరమైన ఎన్‌ఓసీ జారీ చేసే అధికారాలను నిర్ణయించారు. ఈరోజు రాత్రి సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి…

వార్తలు

సుప్రీంకోర్టు కేంద్రానికి పీసీఐ నోటీసులు

న్యూఢిల్లీ: అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ భారత ప్రెస్‌ కౌన్సిట్‌ (పీసీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పీసీఐ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తే, జస్టిస్‌ సీకే ప్రసాద్‌ల ధర్మాసనం…

వార్తలు

రాష్ట్రంలోని జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జి మంత్రులు

హైదరాబాద్‌: జిల్లాలకు కొత్త ఇన్‌చార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీకాకుళం జిల్లాకు ఏరాసు ప్రతాపరెడ్డి, విజయనగరం జిల్లాకు విశ్వరూప్‌, విశాఖకు ధర్మాన ప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి నియమితులయ్యారు. కర్నూటు జిల్లాకు కొండ్రు మురళీమోహన్‌,…

వార్తలు

గ్యాస్‌ కేటాయింపులపై రేపు నిర్ణయం

ఢిల్లీ: రత్నగిరికి గ్యాస్‌ కేటాయింపులపై రాష్ట్ర వినతిని పరిశీలించి రేపు నిర్ణయం తీసుకుటామని ప్రధాని హామీ ఇచారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రత్నగిరికి గ్యాస్‌ కేటాయింపుతో రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడుతుందని వివరించామన్నారు. గ్యాస్‌ కేటాయింపుపై కేంద్రం సానుకూలంగా…

వార్తలు

చర్లపల్లి నుంచి పరారైన జీవితఖైదీ

హైదరాబాద్‌(కాప్రా): చర్లపల్లి కేంద్ర కారగారం నుంచి ఈరోజు ఒక జీవితఖైదీ పరారయ్యాడు. షాబాద్‌ మండలం కొత్తూరుకు చెందిన కె.కృష్ణయ్య(36) 2004లో అన్నను హత్య చేసిన కేసులో ప్రధాన నిందుతుడు. 2007లో న్యాయస్థానం అతనికి జీవితఖైదు విధించింది. జైలులో అతను…

కరీంనగర్

ధర్మపురి లో భక్తుల సందడి

ధర్మపురి : అక్కపల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సోమవారం కరీంనగర్‌య, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు లఘు న్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలను ఘనంగా నిర్వహించారు.