Thursday, 5 November 2026

సభాసంఘ అధ్యయన కమిటి మూడేళ్లలో 1.80 కోట్లు

న్యూఢిల్లీ: పార్లమెంటు సభాసంఘాల అధ్యయన పర్యటనలకు గడిచిన మూడేళ్లలో రూ.1.80 కోట్లు ఖర్చయింది. 2009లో 15వ లోక్‌సభ ఏర్పడిన నాటి నుంచి వివిధ సంఘాలు చేపట్టిన అధ్యయన పర్యటన వివరాలను తెలిపింది. 25 సంఘాలు మూడేళ్లలో చేసిన పర్యటనలకు రూ.1.80 కోట్లు ఖర్చయినట్లు వివరించింది. ఇంకా కొన్ని సంఘాలు బిల్లులను సమర్పించాల్సి ఉందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *