Tuesday, 3 November 2026

August 2012

స్పొర్ట్స్

రెండో వన్డేలో ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికా విజయం

వన్డేల్లోనూ అగ్రస్థానం కైవసం చేసుకున్న సఫారీలు సౌతాంప్టన్‌ ,ఆగష్ట్‌ 29 (ఆర్‌ఎన్‌ఎ): ఇంగ్లాండ్‌పై టెస్ట్‌ సిరీస్‌ గెలిచి అగ్రస్థానం చేజిక్కుంచుకున్న సఫారీ టీమ్‌ వారిని మరో దెబ్బ కొట్టింది. వన్డేల్లోనూ వారి టాప్‌ ప్లేస్‌కు ఎసరు పెట్టింది. సౌతాంప్టన్‌లో…

హైదరాబాద్

పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటాది: బొత్స

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ రూ. 35 వేలు చెల్లిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రూ. 35 వేల కంటే ఎక్కువ ఫీజు ఉన్న కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా…

హైదరాబాద్

రౌడీషీటర్‌ వాహీద్‌ హత్య

హైదరాబాద్‌: జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హెచ్‌ఎంటీ కార్మగారం వద్ద రౌడీషీటర్‌ వాహిద్‌ హత్యకు గురయ్యాడు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వార్తలు

సుక్మా జిల్లాలో మవోయిస్టుల కాల్పులు

ఛత్తీస్‌గఢ్‌: సుక్మా జిల్లా అసీర్‌గూడ అటవీ ప్రాంతంలో పోలీసుల జీపుగా అనుమానిస్తు మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జీపు డ్రైవర్‌ మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

వార్తలు

ఆడపిల్ల అని పుట్టిందని మురుగుకాల్వలో పడేసిన తల్లిదండ్రులు

కర్నూలు: కర్నూలు జిల్లా బుధవారపేటలో అమానుషమైన సంఘటన జరిగింది. ఆడపిల్ల పుట్టిందని పుట్టిన శిశువును తల్లిండ్రులే మురుగుకాల్వలో పడేసిన దారుణం అక్కడ చోటుచేసుకుంది.  పసికందు మృతిచెందినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

వ్యభిచార కూపంనుంచి ఐదుగురు బాలికలకు విముక్తి

వరంగల్‌: ఉద్యోగాలు, ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి వ్యభిచార కూపాలకు అమ్మే ముఠాను పోలీసులు  అరెస్టు చేశారు. మహారాష్ట్ర బళార్షా జిల్లా చంద్రాపూర్‌లో  వ్యభిచార గృహాలపై వరంగల్‌ పోలీసులు దాడి చేశారు. వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన…

హైదరాబాద్

ఇక టాంపర్‌ ప్రూఫ్‌ పట్టాదారు పాసు పుస్తకాలు

హైదరాబాద్‌: టాంపర్‌ ప్రూఫ్‌ పట్టాదారు పాసుపుస్తకాలను 3 జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకాశం, అనంతపురం, వరంగల్‌ జిల్లాల్లో అమలుచేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాసు పుస్తకాలను సాధారణ రైతులకు రూ. వందకు…

వార్తలు

తెలంగాణ ప్రస్తావన రాలేదు: దామోదర రాజనర్సింహ

ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చేసిన అధ్యయనం నివేదిక అంశాలను హోంమంత్రి షిండేకు తెలిపినట్లు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేతో భేటీ అయిన రాజనర్సింహ తమ…

హైదరాబాద్

తెదేపా నేతల అరెస్టు

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై తెదేపా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంల్లో భాగంగా హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద ఆ పార్టీ నేతలు ఈ రోజు ధర్నా చేశారు. విద్యుత్‌ సమస్యలపై మధ్యాహ్నం రెండు గంటలలోపు ముఖ్యమంత్రి దిగిరావాలని వారు…

హైదరాబాద్

ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ

హైదరాబాద్‌: జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంపై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి దస్తాలను సభావతి ఎదుట ఉంచాలని డిమాండ్‌ చేసిన ఆయన, టెండర్లలో అవకతవకలు…