కాంశ్యం చేజార్చుకున్న కర్మాకర్
లండన్: లండన్ ఒలింపిక్స్ ఘాటింగ్ విభాగంలో భారత ఘాటర్ జాయ్‌దీవ్ కర్మాకర్ నిరాశపరిచాడు. పురుషుల 50మీ. రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో పాల్గొన్న కర్మాకర్ తృటిలో కాంస్యం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచాడు.
లండన్: లండన్ ఒలింపిక్స్ ఘాటింగ్ విభాగంలో భారత ఘాటర్ జాయ్‌దీవ్ కర్మాకర్ నిరాశపరిచాడు. పురుషుల 50మీ. రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో పాల్గొన్న కర్మాకర్ తృటిలో కాంస్యం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచాడు.
ఢిల్లీ: అన్నా హజారేతో కలిసి లోక్‌పాల్ కోసం కృషి చేద్దామని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ పిలుపునిచ్చారు. ఆయన జంతర్‌మంతర్ వద్ద అన్నా దీక్షా స్థలి నుంచి మాట్లాడారు. హజారే నిరాహార దీక్ష విరమించనున్న నేపథ్యంలో…
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డి పట్టణానికి చెందిన గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల మూడో ఏడాది విద్యార్థి రాజేష్‌బాబు (25) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పట్టెన్నపాలెం గ్రామానికి చెందిన రాజేష్‌బాబు కళాశాలలకు మోటర్ సైకిల్‌పై వస్తూ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. తలకు…
పెద్దాపురం: తూగో జిల్లా పెద్దాపురం పట్టణంలోని పీఅండ్ టీ కాలనీలో గురువారం తెల్లవారుజామున ఆంధ్రాబ్యాంకు విశ్రాంత ఉద్యగి ఎం.పట్టాభి రామారావు ఇంటిలో దొంగలు పడి దాదాపు రూ. 4లక్షల విలువైన 11తులాల బంగారం, పట్టు చీరలు, నగదు ఇతర…
విజయవాడ: ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖ పట్టణంలోని ఎపీఉఏ-వీడీసీఏ స్టేడియంలో ఏసీఏ అండర్ 19 ఇంటర్‌జోనల్ మహిళా క్రికెట్ టోర్ని, ఆంధ్రా అండర్ 19 మహిళా క్రికెట్ జట్టు ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఏసీఏ…
హైదరాబాద్: గాలి జనార్థనరెడ్డి బెయిల్ ముడుపుల కేసులో సోమశేఖరరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ఈనెల 9కి వాయిదా వేశారు. గాలి బెయిల్ ముడుపుల కేసులో ఏసీబీ ఎదుట సోమశేఖరరెడ్డి హాజరై నోటీసులకు…
న్యూఢిల్లీ: యూపీఏ-2 కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు లోక్‌సభా పక్షనేతగా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీ స్థానం ఆయన రాష్ట్రపతి పదవికి ఎన్నికవడంతో ఖాళీ అయ్యింది. ఆ స్థానాన్ని తాజాగా కేంద్ర హోంమంత్రి భర్తీ చేశారు. హోంమంత్రి…
హైదరాబాద్: వాన్‌పిక్ కేసు నిందితుడు మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటీషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మోపిదేవి బెయిల్‌పై అభ్యంతరాలను తెలపాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు …
ఢిల్లీ: మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ జంతర్‌మంతర్ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం అన్నా హజారే నారాహార దీక్ష విరమించనున్న నేపథ్యంలో జనరల్ వీకే సింగ్ అక్కడికి వచ్చారు. సింగ్ చేతులమీదుగా అన్నా దీక్ష విరమించనున్నారు.
హైదరాబాద్: పద్దెనిమిదేళ్ల తెలుగు యువతి భవ్యశ్రీ కొడాలి రాసిన ‘విండిక్టిప్’ అనే ఇంగ్లీష్ నవలను ఇవాళ మార్కెట్లోకి విడుదల చేశారు. రచయిత్రి భవ్యశ్రీ మాట్లాడుతూ ఈ నవలకు ఇప్పటికే అమెరికన్ సాహితీ ప్రియలనుంచి అనేక ప్రశంసలు వచ్చాయని అన్నారు.…