నీలిమ సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ సాగుతోంది: సైబరాబాద్ డీసీపీ
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నీలిమ మృతికి ముందు రాత్రి 9.36 వరకు విజువల్స్ లభించాయని సైబరాబాద్ డీసీపీ తెలియజేశారు. నీలిమ అనుమానాస్పద మృతిపై పోలీసు అధికారులు ఈరోజు మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో నిర్వహంచారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా…
