Wednesday, 4 November 2026

August 2012

కరీంనగర్

పద్మశాలీలను ప్రభుత్వం ఆదుకోవాలి : రమణ

కరీంనగర్‌, ఆగస్టు 3 : పద్మశాలి కులస్థులు రాజకీయ రంగంతోపాటు ఇతర రంగాలలో కూడా ముందంజలో ఉండాలని జగిత్యాల టీడీపీ ఎమ్మెల్యే రమణ అన్నారు. శుక్రవారంనాడు ఆయన రాయికల్‌ మండలంలోని కుమ్మరపల్లి గ్రామంలో పద్మశాలి భవన నిర్మాణానికి శంకుస్థాపన…

కరీంనగర్

మృతి చెందిన గని కార్మికుడి కుటుంబానికి ఎస్‌గ్రేషియో చెల్లించాలి

కరీంనగర్‌, ఆగస్టు 3 : గోదారిఖనిలోని 11వ గనిలో ఇటీవల అకస్మాతుగా మృతి చెందిన గని కార్మికుడు మల్లయ్య కుటుంబానికి ఎస్‌గ్రేషియో చెల్లించాలని కుటుంబంలోని ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించాలని సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు…

ఆదిలాబాద్

రాందేవ్‌ బాబా దీక్షకు ప్రజలు మద్దతు తెలపాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : దేశంలో పెరిగిపోయిన అవినీతిని, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని దేశంలోకి రప్పించేందుకు ఈ నెల 9న రాందేవ్‌ బాబా చేపట్టే దీక్షకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పతాంజలి యోగా సమితి, భారత్‌…

ఆదిలాబాద్

సర్కార్‌ నిర్లక్ష్యం వల్లే సంక్షోభంలో వ్యవసాయ రంగం

సీపీఐ నేత జి. మల్లేష్‌ ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని సీపీఐ శాసనసభ పక్ష నేత జి. మల్లేష్‌ ఆరోపించారు. రైతు సమస్యలను పరిష్కరించాలని…

ఆదిలాబాద్

ఐటీడీఏకు రూ.25 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : ఐటీడీఏ పరిధిలోని వివిధ భవనాల నిర్మాణం కోసం సమగ్ర కార్యాచరణ పథకం కింద 25 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు నిధులతో భవనాలను , అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఉట్నూరు…

హైదరాబాద్

11 నుంచి మధ్యాహ్న బోజన కార్మికుల రాష్ట్ర మహాసభలు

హైదరాబాద్‌: మధ్యాహ్న భోజన కార్మికుల రెండో మహాసభలు అనంతపురంలో జరుగనున్నట్లు కార్మిక సంఘ నేతలు హైదరాబాద్‌లో తెలిపారు. ఈనెల 11, 12 తేదీల్లో జరిగే సభల్లో రెండేళ్ల పోరాటాన్ని సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. తమిళనాడులో…

ఆదిలాబాద్

వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు, ఎంఈవో, ఆర్డీవో కార్యాలయాల…

వార్తలు

సిండికేట్‌ బ్యాంక్‌కు 17.61శాతం వ్యాపార వృద్ధి

విజయవాడ: సిండికేట్‌ బ్యాంకు ఈ త్రైమాసికంలో చక్కటి పనితీరుతో ఉత్తమ ఫలితాలు సాధించిందని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం. ఆంజనేయప్రసాద్‌ తెలిపారు. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని బ్యాంకు కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. జూన్‌ 2012 నాటికి…

వార్తలు

బీఎస్‌ఎస్‌ఎల్‌ ఈయూ రాష్ట్ర సమావేశం

మాచవరం: బీఎస్‌ఎస్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర స్థాయి సమావేశం శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌. సుధాకర్‌ హాజరై మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న బీఎస్‌ఎస్‌ఎల్‌ను ఉద్యోగులంతా సమష్టిగా పనిచేసి…

వార్తలు

వర్ల రామయ్యకు పామర్రు బాధ్యతలు

పామర్రు : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ తెదేపా ఇన్‌చార్జీ బాధ్యతల్ని రాష్ట్ర తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం చేపట్టారు. మండలంలోని నిమ్మకూరు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పొలిట్‌ బ్యూరో…