Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

సైనా నెహ్వల్‌ ఓటమి

సైనా నెహ్వల్‌ ఓటమి లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో భారతీయ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఓడిపోయింది. 21-13, 21-13 తేడాతో ఇహన్‌వాంగ్‌ చేతిలో సైనా నెహ్వల్‌ ఓటమి చవిచూసింది. మరో మ్యాచ్‌లో సైనా నెగ్గితే ఆమెకు…

కరీంనగర్

ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి

రాంపూర్‌: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు ఆలిండియా స్డూడెంట్‌ బ్లాక్‌ ఆధ్వర్యంలో ప్రభ/త్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కైన్సెలింగ్‌కు స్పష్టమైన విధానాలు రూపొందించి ప్రకటించాలని కోరారు.

కరీంనగర్

సినీ నటుడు నాగార్జున క్షమాపణ చెప్పాలి

రాంపూర్‌: షిర్డీసాయిబాబా సినిమా ఆడియో విడుదల సందర్భంగా హీరో నాగార్జున నాయీ బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడారని పేర్కొంటూ నాయీ బ్రాహ్మణుల సంక్షేమ సంఘం వారు నాగార్జున దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ విషయంలో నాగార్జున నాయీ బ్రాహ్మణులకు క్షమాపణ…

కరీంనగర్

లక్కపురుగులను నివారించాలని రాస్తారోకో

పెద్దపల్లి: రాఘవపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన గోదాంల నుంచి లక్కపురుగుల గ్రామానికి వ్యాపిస్తున్నాయంటూ గ్రామస్థులు నిరసన తెలిపారు. లక్కపురుగులను నివారించాలని కోరుతూ ఈ రోజు పెద్దపల్లి, మంథని రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మూడు గంటలపాటు గ్రామస్థులు ఆందోళన చేశారు.…

హైదరాబాద్

ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులుజారీ

హైదరాబాద్‌: ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలిచేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పర్యటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా చందనాఖన్‌, ఇందనశాఖ ముఖ్య కార్యదర్శిగా మృత్యుంజయ సాహూ, సశుసంవర్ధక, మత్స్యశాఖల ముఖ్య కార్యదర్శిగా మన్మోహన్‌సింగ్‌ బదిలి అయ్యారు.

కరీంనగర్

ఆంగ్లభాషపై ఉపాధ్యాయులకు శిక్షణ

పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్‌ ఇంగ్లీషు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ రోజు ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి ఉప విధ్యాధికారి బిక్షపతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 136మంది ఆంగ్ల ఉపాధ్యాయులు…

కరీంనగర్

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గోదావరిఖని: ఎన్‌టీపీసీ జ్యోతి నగర్‌ సమీపంలో రాజీవ్‌ రహదారి సమీపాన గుర్తుతెలియని వ్యక్తి మీథ దేహాన్ని గుర్తించారు. చేతికి, తలకు గాయాలయి ఉండటంతో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు…

కరీంనగర్

పసికందు మృతి-బాధితుల ఆందోళన

గోదావరిఖని: స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు ప్రసవం చేయడంతో  చిన్నారి మృతి చెందాడు. డాక్టర్‌ లేకుండా నర్సుతో ప్రసవం చేయడం వల్లనే తమ బిడ్డ మృతి చెందాడని తండ్రి కుడిది వెంకటేష్‌ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై…

కరీంనగర్

కొండగట్టులో జింక మృతి

మల్యాల: మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ప్రాంతంలో కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందింది. కొండగట్టు అటవీ ప్రాంతం నుంచి సమీపంలోని పంచముఖ హనుమాన్‌ విగ్రహం సమీపంలోకి రాగానే కుక్కలు వెంబడించి దాడి చేయడంతో మృతి చెందింది.

కరీంనగర్

గుండెపోటుతో సింగరేణి కార్మికుని మృతి

గోదావరిఖని: సింగరేణి కన్వేయర్‌ ఆపరేటర్‌గా పనిచేసే గుండెవేన యాదగిరి (56) మృతి చెందాడు. రాత్రి షిప్టు విధులు నిర్వహించిన యాదగిరి విధులు ముగిసే సమయంలో కిందికి దిగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు గుర్తించి ప్రథమ చికిత్స చేసేటప్పటికే…