Wednesday, 4 November 2026

August 2012

జిల్లా వార్తలు

రెండేళ్ల బాలుడి అపహరణ

నల్గొండ: నల్గొండ జిల్లా సాగర్‌ రోడ్డులో రెండేళ్ల బాలుడు వినయ్‌కుమార్‌ను దుండగులు అపహరించారు. వినయ్‌ ఆరుబయట ఆడుకుంటుండగా సుమో వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు కిడ్నాప్‌నకు పాల్పడినట్లు సమాచారం.  వినయ్‌ తల్లిదండ్రులు ఈ మేరకు నల్గొండ ఒకటో పట్టణ…

కరీంనగర్

ఘనంగా నూలు పౌర్ణమి వేడుకలు

సిరిసిల్ల: శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నేతన్నల క్షేత్రం వస్త్రోత్పత్తికి కేంద్రమైన సిరిసిల్లలో గురువారం నూలుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ కార్యక్రమాలతో సిరిసిల్లలో సందడి నెలకొంది. శ్రీ మార్కండేయస్వామి రథయాత్ర పురవీధుల్లో…

కరీంనగర్

ఉపాధ్యాయునిపై కత్తితో దాడి

జమ్మికుంట: జమ్మికుంటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పింగిళి వెంకట్‌రెడ్డి(38)పై సికింద్రాబాద్‌లో గురువారం దాడి జరిగింది. సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న జమ్మికుంటవాసి పొల్సాని సురేందర్‌రావు ఆయనను కత్తితో పొడిచినట్లు కుటుంబ సభ్యులు, బందువులు తెలిపారు. వారి కథనం ప్రకారం… జమ్మికుంట…

ఆదిలాబాద్

జేడీఏ ఆకస్మీక తనిఖీ

బోధ్‌: మండలకేంద్రంలోని వ్యవసాయ కార్యాలయాన్ని జిల్లా జేడీఏ రోజ్‌లీల ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న యూరియా ఎరువులపై రెండుమూడురోజుల్లో ఏఓపై చర్యలు తీసుకుంటామనానరు. జిల్లాకు 37మంది ఏఓ…

ఆదిలాబాద్

పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

బెజ్జూరు: మండలంలోని సంజీవనగర్‌ గ్రామానికి చెందిన శైలజ, తన్హాబేగం పిచ్చికుక్కల దాడిలో గాయపడ్డారు. శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో వైద్య చికిత్సలు నిర్వహించారు.

హైదరాబాద్

నగదు బదిలీ పథకంపై అధ్యయనం పూర్తి

హైదరాబాద్‌: నగదు బదిలీ పథకంపై తెలుగు దేశం పార్టీ అధ్యయనం పూర్తి చేసిందని ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తెలియజేశారు. అధ్యయన నివేదికను అధ్యక్షుడు చంద్రబాబుకు త్వరలో అందజేస్తామని అన్నారు. రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి నగదు…

హైదరాబాద్

ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌: ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చందనాఖన్‌, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా మృత్యుంజయ సాహూ, పశుసంవర్దక, మత్య్సకారుల ముఖ్య కార్యదర్శిగా…

వార్తలు

పీటల మీద ఆగిపోయిన పెళ్లి

తిరుపతి: తాళికట్టే సమయానికి కరెంటు పోవడాన్ని అశుభంగా భావించిన ఒక వరుడు పీటల మీద పెళ్లి నిలిచిపోవడానికి కారణమయ్యాడు. తిరుపతి శ్రీనివాసమంగాపురంలో  సంఘటన జరిగింది. తాళికట్టే సమయంలో కరెంటు పోవడంతో వరుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో వధువు తల్లిదండ్రులు…

వార్తలు

మనగుడితో ఆలయ నిర్మాణ కార్యక్రమాల అభివృద్ది

కృష్ణ: రాష్ట్రదేవాదాయ, థర్మాదాయ శాఖమంత్రి రామచంద్రయ్య ఈ రోజు కృష్ణజిల్లాలోని గడ్లపల్లేరు మండలం అంగులూరులోని వంద సంవత్సరాల చరిత్రగల సీతారామాలయ పున:నిర్మాణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఇది వరకు పాడుబడిన గోపురాలకు నిధులు ఇచ్చేది కాదని, నేను  బాధ్యతలు…

వార్తలు

విద్యుత్‌షాక్‌తో విద్యార్థి మృతి

విజయనగరం: విజయనగరం రైల్వేస్టేషన్‌లో విద్యుత్‌షాక్‌తో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరోక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆగివున్న గూడ్స్‌రైలు ఎక్కిపప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.