Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

33కు చేరిన మృతుల సంఖ్య

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 33కి పెరిగింది. చెన్నైలో చికిత్స పొందుతున్న సాంబశింరావు ఈరోజు మృతిచెందారు. ఆయన కృష్ణా జిల్లా పెదపారువూడి మండలం దువ్వనపూడి వాసి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రైల్వే సేఫ్టీ…

వార్తలు

ఆర్‌ఎస్‌ఎన్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ అదృశ్యం

కర్ణాటక: ఆర్‌ఎస్‌ఎన్‌ మాజీ చీఫ్‌ కె. సుదర్శన్‌  కనిపించడం లేదు. ఉదయం మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిని ఆయన ఆ తర్వాత కన్పించకుండా పోయినట్లు సమాచారం. సుదర్శిన్‌ అదృశ్యంపై మైసూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

వార్తలు

రైలులో జవాను ఘాతుకం

విజయవాడ: అలెప్పీనుంచి బొకారో వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో గత అర్థరాత్రి 12 గంటల సమయంలో మిలిటరీకి చెందిన ఓ జవాను బోగీలోని ఓ బాలికపట్ల అస్యభ్యంగా ప్రవర్తించాడు. సహా ప్రయాణీకులు టీసీకి సమాచారం అందించటంతో బోగీలో ఉన్న  భద్రతాసిబ్బంది జవానును…

వార్తలు

క్వార్టర్‌ ఫైనల్స్‌లో విజేందర్‌ సింగ్‌

లండన్‌: ఒలంపిక్‌ క్రీడల్లో పురుషుల మిడిల్‌వైయిట్‌ (75కేజీ) బాక్సింగ్‌ విభాగంలో ఇండియన్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అమెరికా ఆటగాడు టెరెల్‌గౌషాతో జరిగిన మ్యాచ్‌లో 16-15తేడాతో విజయం సాధించాడు.

వార్తలు

హెర్గ్యూన్‌ యూనివర్శిటీలో ఆడిటర్ల తనిఖీ

అమెరికా: అమెరికాలోని సన్నీవేల్‌లో గల హెర్గ్యూస్‌ యూనివర్సిటీలో విద్యార్థుల హాజరు, పనితీరుపై ఆడిటర్లు తనిఖీలు నిర్వహించారు. వీసాల అవకతవకల పై వర్సిటీ ఉన్నతాధికారి జెర్రీవ్యాంగ్‌ను ఆరెస్టు చేశారు. విద్యార్థుల భవిష్యత్‌పై అమొరికా ప్రభుత్వం రేపు అధికారికంగా ప్రకటన వెలువరించనుంది.…

ఆదిలాబాద్

సింగరేణి గనుల్లో విద్యుత్‌కు అంతరాయం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలోని బెల్లంపల్లిలోని 132కేవీ విద్యుత్‌ ఉప కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింగరేణి ప్రాంతంలో నిన్నటి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో 19 సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. అధికారులు సమస్యను…

వార్తలు

అనుమానాస్పదతో విద్యార్థిని మృతి

గుంటూరు: గుంటూరు జిల్లా ఆత్మకూరులోని ఓ ప్రవేటు మెడికల్‌ ఐసీ కళాశాలలో అరుణకుమారి అనే బైపీసీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విద్యార్థినిది మాచర్ల మండలం రాయవరం గ్రామం

ఆదిలాబాద్

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజయన్‌కు అధికారులు తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఆదిలాబాద్‌ నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్‌ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. గురువారం సాయంత్రం నుంచి  ఈరీజియన్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన…

ముఖ్యాంశాలు

ఫీజులు పెంచొద్దు..కౌన్సెలింగ్‌ చేపట్టండి : ఎబివిపి

హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని గురువారం ఉదయం ఎబివిపి విద్యార్థులు ముట్టడించారు. ఇంజనీరింగ్‌ ఫీజులను పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపొద్దంటూ నినాదాలు చేశారు. పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ ఫీజును…

జాతీయం

ఆయన ఫొటో వాడొద్దు : విహెచ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 2 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులున్నారు.. ఎవరనేది చెప్పాల్సిన పనిలేదని రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు. గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ ధర్మాన కమిటీ సూచన మేరకు వైఎస్‌ఆర్‌ ఫొటో ఎక్కడా వాడొద్దని పార్టీ శ్రేణులను…