Wednesday, 4 November 2026

August 2012

హైదరాబాద్

పరిశ్రమలు ఆశిస్తున్న నైపుణ్యాలను విద్యార్థులు తెలుసుకోవాలి

హైదరాబాద్‌: పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు ఆశిస్తున్నాయో విద్యార్థులు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. రాజీవ్‌ యువకిరణాల పథకంపై ఈ రోజు జరుగుతున్న సదస్సును జూబ్లీహాల్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉద్యోగాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను తీర్చిదిద్దే బాధ్యత విద్యాసంస్థలదేనని ఆయన…

Main

నిరుపేద ముస్లింలకు నిత్యావసరాల పంపిణీ

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్ట్‌ 2(జనంసాక్షి): రంజాన్‌ మాసం పురస్కరించుకొని ముస్లిం సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో గురు వారం నిరుపేద ముస్లింలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. నిరుపేద ముస్లింలు  పండుగను జరుపు కొనుటకు గత సంవత్సరం లాగే…

Main

రుణాలు చెల్లించడం లేదని గ్రామైక్య సంఘాల సభ్యుల ఇండ్లకు తాళాలు వేసిన బ్యాంక్‌ అధికారులు

భీమదేవరపల్లి, ఆగష్టు 2 (జనంసాక్షి):భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కాశతురక కాలనీలో బ్యాంకు రుణాలు చెల్లించడం లేదని మహిళ గ్రామైక్య సంఘాల సభ్యుల ఇండ్లకు బుధవారం బ్యాం కు రీకవరి అధికారులు తాళాలు వేశారు. ఈ…

వార్తలు

బెరైటీన్‌ గనుల వద్ద బాధితుల ధర్నా

కడప: కడప జిల్లా మంగంపేటలో అగ్రహారం గ్రామస్థులు బెరైటీస్‌ గనుల తవ్వకాలను అడ్డుకున్నారు. బెరైటీస్‌ గనుల వద్ద బాధితులు ధర్నా చేపట్టారు. అగ్రహారం డేంజర్‌ జోన్‌ పరిధిలో ఉన్నా పరిహారం ఇవ్వలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Main

ఖైదీలకు రాఖీలు కట్టిన విద్యార్థులు

హుజూరాబాద్‌ టౌన్‌, ఆగష్టు 2 (జనంసాక్షి): రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని హుజూరాబాద్‌ పట్టణంలోని సబ్‌ జైల్‌లో అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు ఆదర్శ విద్యాలయంకు చెందిన విద్యార్థులు గురువారం రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సబ్‌జైలు ఇన్‌చార్జ్‌ సూపరిండెంట్‌ కె…

Main

నేరం మాది కాదు.. దొంగలది..’

గోదావరిఖని, ఆగష్టు 2, (జనంసాక్షి):పారిశ్రామిక ప్రాంత బులియన్‌ మార్కెట్‌కు ‘పోలీసు’ భయం పట్టుకుంది. స్థానిక లక్ష్మినగర్‌లోని నగల దుకాణాలకు గత ఐదు రోజులుగా తాళాలు వేసి ఉంటున్నాయి. ఎప్పుడు… ఎక్కడి నుంచి… ఏ పోలీసులు ‘రికవరీ’ కోసం వస్తారోనని……

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌భారత ముస్లింలు-రిజర్వేషన్ల ఆవశ్యకత

ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ, భారత సమాజ మతోన్మాదీకరణ ముసురుకుంటూ, ముదిరిపోతూ సామన్య ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్న నేప థ్యంలో చివికిపోయిన బతుకులీడుస్తున్న భారత ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృ తిక అంశాలను తడమడం హృదయ విదారకమై నది.…

ఎడిట్ పేజీ

‘అన్నా’ I మీడియా !

ఏమైంది ? మొన్నటి వరకు అందరూ ఆయనన్ని ఆకాశానికి ఎత్తుకున్నారు. ముఖ్యంగా పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇంటర్నెట్‌ మీడియా, ఇలా ఒకటేమిటి దేశంలో ఉన్న ప్రసార మాధ్యమాలన్నీ ఆయన్ని ఆరు పదులు దాటిన యువకుడన్నారు. దేశం కోసం మరో…

హైదరాబాద్

బస్సు ఎక్కుతూ పడిపోయి బీటెక్‌ విద్యార్థి మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కిందపడి ఉమర్‌ అనే బీటెక్‌ విద్యార్థి మృతిచెందాడు. అతని స్వస్థలం నెల్లూరు జిల్లా అని తెలిసింది.

వార్తలు

సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

విజయవాడ: సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ప్రదీప్‌కుమార్‌ 9వ నెంబరు ప్లాట్‌ఫాంలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు ప్రజలు దీన్ని సందర్శించవచ్చు. ఈరోజునుంచి 6వ తేదీవరకు దీన్ని ఇక్కడే…