Wednesday, 4 November 2026

August 2012

ముఖ్యాంశాలు

వైఎస్‌ చిత్రపటాలపై కాంగ్రెస్‌లో దుమారం!

జగన్‌ అస్మదీయులపై అధిష్టానం ఆరా.. చీలిక వైపు అధికార పక్షం? హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్ర పటాలు నేడు వివాదాస్పదమవుతున్నాయి. వైఎస్‌ పేరును ప్రజల మదిలోంచి తుడిచివేసేందుకు…

ముఖ్యాంశాలు

బీపీ ఆచార్యకు చుక్కెదురు!

హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ఓబులాపురం మైనింగ్‌ కేసులో మూడో నిందితుడైన బీపీ ఆచార్యకు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్‌ కోసం ఆచార్య దాఖలు చేసుకున్న పిటిషన్‌ను గురువారంనాడు తిరస్కరిం చింది. తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ ఐఎఎస్‌ అధికారి…

స్పొర్ట్స్

చైనా, అమెరికాలకు చెరో 19 పథకాలు

లండన్‌, ఆగస్టు 2 : ఒలంపిక్స్‌లో మంగళవారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి. దేశం – స్వర్ణం – రజతం – కాంశ్యం – మొత్తం చైనా –…

స్పొర్ట్స్

పీపుల్‌ చాయిస్‌ : సచిన్‌ పేరును ప్రతిపాదించిన ఐసీసీ

పీపుల్‌ చాయిస్‌ అవార్డుకు మరోమారు మ్లాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ పేరును అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ప్రతిపాదించింది. ఈ అవార్డుకు సచిన్‌తో పాటు శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమారం సంగక్కరా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫిలాండర్‌, జాక్వస్‌ కలిస్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు…

స్పొర్ట్స్

ఒలంపిక్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు

– బ్యాడ్మింటన్‌లో ముగిసిన కశ్యప్‌ పోరు -క్వార్టర్‌లో సానియా పేస్‌ జోడి లండన్‌: ఒలంపిక్స్‌లో భారత్‌కు గురువారం హిశ్రమ ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్‌ పోరు ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో ఓటమి పాలై టోర్నీ…

స్పొర్ట్స్

క్వార్టర్‌లో సానియా పేస్‌ జోడి…

లండన్‌: ఒలంపిక్స్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత జోడి సానియా-లియాండర్‌ పేస్‌ క్వార్టర్‌లోకి ప్రవేశించారు. దాదాపు ఏరపక్షంగా సాగిన పోరులో , సానియా-పేస్‌ జోడి 6-2,6-4 తేడాతో సెర్బియా జంట,  ఇవనోవిచ్‌-జమాంజిక్‌లపై గెలుపొందారు

స్పొర్ట్స్

ఒలింపిక్స్‌ నుంచి పేస్‌ – విష్టు జోడీ నిష్క్రమణ

లండన్‌, ఆగస్టు 2 : లండన్‌ ఒలింపిక్స్‌ నుంచి భారత టెన్నిస్‌ డబుల్స్‌ క్రీడాకారులు లియాండర్‌ పేస్‌, విష్ణువర్దన్‌ జోడీ నిష్క్రమించింది. పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన రెండో సీడ్‌ జంట…

Featured News

దేశ వ్యాప్తంగా రక్షా బంధన్‌ సంబురాలు

ఢిల్లీలో రాఖీలు కట్టించుకున్న రాష్ట్రపతి, ప్రధాని హైదరాబాద్‌లో గవర్నర్‌, సీఎం హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి తమ ఆత్మీయతను పంచారు.…

Featured News

ఒలింపిక్స్‌లో సెమిస్‌లోకి హైదరాబాదీ సైనా

లండన్‌ ఆగస్టు 2 : భారత ఏష్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఒలింపిక్‌ పతకానికి చేరువ అవుతోంది. హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా బ్యాడ్మింటన్‌ మహిళా సింగిల్స్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. తద్వారా ఆమె రికార్డు సృష్టించింది. సెమీ…

Featured News

కుళ్లు రాజకీయాల్లోకి రాను

రాజకీయ పార్టీని స్థాపించను : అన్నా న్యూఢిల్లీ , ఆగస్టు 2 (జనంసాక్షి):కుళ్లు రాజకీయాల్లోకి తాను రానని, రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని అన్నాహజారే స్పష్టం చేశారు. బలమైన లోక్‌ పాల్‌ తమ పోరాటం కొనసాగుతుందని…