కరీంనగర్‌లో కొకైన్ గరళం
విక్రయిస్తూ పట్టుబడ్డ బువకులు నిందితుల్లో ఇకరు మైనరు కాగా ,మిగతా ఇద్దరు 2ఏళ్ల లోపువారే తల్లి దండ్రుల్లో ఆందోళన, దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వేములవాడ / కరీంనగర్, ఆగస్టు 2, (జనంసాక్షి) : నిన్నా మొన్నటి వరకు…
విక్రయిస్తూ పట్టుబడ్డ బువకులు నిందితుల్లో ఇకరు మైనరు కాగా ,మిగతా ఇద్దరు 2ఏళ్ల లోపువారే తల్లి దండ్రుల్లో ఆందోళన, దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వేములవాడ / కరీంనగర్, ఆగస్టు 2, (జనంసాక్షి) : నిన్నా మొన్నటి వరకు…
ఇంటిని చుట్టుముట్టిన తెలంగాణ అడ్వకేట్ జేఏసీ హైదరాబాద్: ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ఇంటిని తెలంగాణ లాయర్ల జేఎసీ గురువారం ముట్టడించారు. హైదరాబాద్ లోని ఎంపీ కావూరి ఇంటి ఎదుట లాయర్లు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో…
ఆదిలాబాద్: బెల్లంపల్లి విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా కీలక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం బొగ్గు గునులపై కూడా పడింది. సాయంత్రం 5 గంటల నుంచి 19 గనుల్లో బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
హైదరాబాద్: ఆరోగ్యకార్డుల జారీలో ప్రభుత్వం గుర్తింపు పోందిన అన్ని సంఘాల అభిప్రాయాల మేరకే ఆరోగ్యకార్డులపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యకార్డులపై నిర్వహించిన సమావేశానికి కొన్ని సంఘాలనే పిలిచి మొక్కుబడి తంతుగా ముగించేందుకు…
బుర్దువాస్: పశ్చిమబెంగాల్ లోని బుర్దువాస్ జిల్లా పండవేశ్వర్‌లోని ఈసీఎల్ సౌత్ శ్యామలా బొగ్గు గనిలో గురువారం లిఫ్ట్ పనిచేయకపోవడంతో 21 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అధికారులు వాందరినీ సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. బుధవారం రాత్రి గనిలో పనికి…
హైదరాబాద్: ఇంజినీరింగ్, వృత్తివిద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని భాజపా ప్రధాన కార్యాలయంలో నాయకులు అరుణజ్యోతి, శ్రీదర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లుతో కలిసి కిషన్‌రెడ్డి విలేకరులతో…
తిరువనంతపురం: కేరళలో గురువారం సీపిఎం చేపట్టిన హర్తాళ్ సందర్బంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పార్టీ అనుబంధ విభాగమైన డీవైఎఫ్‌ఐ కాసర్‌గోడ్ జిల్లా అధ్యక్షుడు మనోజ్ కుమార్(24) మృతిచెందారు. పార్టీ సీనియర్ నాయకుడు పి.జయరాజన్ అరెస్టుకు నిరసనగా…
న్యూఢిల్లీ: భారీ భూకంపానికి మధ్య పెరూ వణికింది. గురువారం మధ్యాహ్నం 3.09 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6గా నమోదైనట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు మయన్మార్‌లోనూ ఉదయం 7.51 గంటలకూ భూ ప్రకంపనలు…
న్యూఢిల్లీ: భారత్‌కు జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మొత్తం మీద మన దేశంలో ఇన్ని క్రీడలకు విస్తృత ప్రాచుర్యం, ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఫలానా క్రీడ భారతజాతీయ ఆట అని…