Tuesday, 3 November 2026

ఆరోగ్యకార్డుల జారీలో పారదర్శకత పాటించాలి

హైదరాబాద్‌: ఆరోగ్యకార్డుల జారీలో ప్రభుత్వం గుర్తింపు పోందిన అన్ని సంఘాల అభిప్రాయాల మేరకే ఆరోగ్యకార్డులపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. గురువారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆరోగ్యకార్డులపై నిర్వహించిన సమావేశానికి కొన్ని సంఘాలనే పిలిచి మొక్కుబడి తంతుగా ముగించేందుకు ప్రభుత్వం పూనుకుందని శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. తమ సంఘంతో పాటు నాలుగో తరగతి ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలను విస్మరించడం తెలంగాణపై వివక్షకు నిదర్శనమని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *