Tuesday, 3 November 2026

బెంగాల్‌ బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు

బుర్దువాస్‌: పశ్చిమబెంగాల్‌ లోని బుర్దువాస్‌ జిల్లా పండవేశ్వర్‌లోని ఈసీఎల్‌ సౌత్‌ శ్యామలా బొగ్గు గనిలో గురువారం లిఫ్ట్‌ పనిచేయకపోవడంతో 21 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అధికారులు వాందరినీ సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. బుధవారం రాత్రి గనిలో పనికి వెళ్లిన కార్మికులు గురువారం ఉదయం 8 గంటలకు బయటకు రావాల్సి ఉంది. అయితే లిఫ్‌ట పనిచేయలేదు. అధికారులు మరమ్మతు చేసినా ఫలితం కనిపించలేదు. కర్మికుల్లో ఆందోళన నెలకొంది. లిఫ్ట్‌ పనిచేయకపోవడంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *