Tuesday, 3 November 2026

August 2012

స్పొర్ట్స్

ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడిన యువీ

బెంగుళూర్‌: టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ పునరాగమనంకోసం శ్రమిస్తున్నాడు. గత నెలలో బెంగుళూర్‌ నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసిన యువీ తజాగా ఒక ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అడాడు. అండర్‌ 19 ప్రపంచకప్‌ కోసం సిద్ధమవుతోన్న భారత యువజట్లుపై…

స్పొర్ట్స్

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం – బ్యాడ్మింటన్‌ కు యాంగ్‌ గుడ్‌ బై అభిమానులకు క్షమాపణలె చెప్పిన ఫెఢరేషన్‌

లండన్‌ ఆగస్టు 2 : లండన్‌ ఒలింపిక్స్‌ సంచలనం సృషించిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌ను కుదిపేస్తోంది.ఈ వివాదానికి కారణమైన ఎనిమిది మంది ప్లేయర్ల పై ఇప్పటికే అనర్హత వేటు పడింది.ఇదే తన చివరి టోర్ని గి ప్రకటించింది.…

వార్తలు

రాష్ట్రపతి మీడియా కార్యదర్శిగా రాజమోని

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ణ్రబ్‌ ముఖర్జీ నూతన మీడియా కార్యదర్శిగా వేణు రాజమోని బాధ్యతలు చేపట్టినట్లు రాష్ట్రపతి భవనం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో ఆ పదవికి పనిచేసిన అర్చనా దత్తా సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు బదిలీ అయ్యారు.…

వార్తలు

అమర్‌నాధ్‌కు ముగిసిన 39 రోజుల యాత్ర

శ్రీనగర్‌: పవిత్ర చామరం (చెర్రి ముబారక్‌) హిమాలయాల్లోని కైలాసనాధుని ఆలయానికి చేరటంతో 39 రోజుల పాటు కొనసాగిన అమర్‌నాథ్‌ యాత్ర ముగిసింది. దీంతో జూన్‌ 25న ప్రారంభమైన అమర్‌నాధ్‌ యాత్ర ముగిసినట్లయింది. ఈ ఏడాది మొత్తం 6.20లక్షల మంది…

వార్తలు

బూట్లపై బుద్దుడి చిత్రాలు

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ఓ పాదరక్షల కంపెనీ బౌద్ద మతస్థుల మనోభావాలను దెబ్బతీసేల వ్యవహరించింది. బూట్లపై బుద్ధుడి చిత్రాలను ముద్రించింది. దీనిపై టిబెటన్లు, బౌద్ధ సమాజం తీక్రస్థాయిలో నరసన వ్యక్తం చేస్తోంది. బూద్ధుడిని మేమంతా భక్తిభావంతో కొలుస్తాం. పాదరక్షలపై…

స్పొర్ట్స్

పార్నెల్‌కు సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు మద్దతు

డ్రగ్స్‌ వివాదంలో ఇప్పుడే చర్యలు తీసుకోలేమన్న సీఎస్‌ఏ జోహెనస్‌బర్గ్‌, ఆగస్టు 2: ఐపీఎల్‌ సందర్భంగా భారత్‌లో డ్రగ్స్‌ వివాదంలో చిక్కుకున్న తమ క్రికెటర్‌ వేన్‌ పార్నెల్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు మద్దతుగా నిలిచింది. అతనిపై ఇప్పటికిప్పుడే చర్యలు తీసుకోలేమని,…

ఆదిలాబాద్

బెల్లంపల్లి సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం

ఆదిలాబాద్‌: బెల్లంపల్లి విద్యుత్తు ఉపకేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా కీలక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం బొగ్గుగనులపై కూడా పడింది. సాయంత్రం 5గంటల నుంచి 19గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

వార్తలు

ముందంజలో సైనా

లండన్‌: బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ తొలి గేమ్‌లో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ముందంజలో ఉంది. డెన్మార్క్‌-క్రీడాకారిణి టిమ్‌ బాన్‌పై 21-15తో సైనా గేమ్‌ కైవసం చేసుకుంది.

సీమాంధ్ర

కెవిపి వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన సురేఖ

కడప, ఆగస్టు 2 : వైయస్‌ఆర్‌ సిపి నాయకురాలు కొండా సురేఖ, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాఖీ పండుగ సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ ఘాట్‌ వద్ద రక్షాబంధం ఉంచి నివాళులు ఆర్పించారు. అనంతరం…

సీమాంధ్ర

ఎస్‌ఐ కొట్టడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యాయత్నం

కడప, ఆగస్టు 2 : ఎస్‌ఐ కొట్టడంతో మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు పోలీస్‌ స్టేషన్‌ పై దాడి చేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, రోడ్డుపై బైఠాయించారు. ఈ…