రోడ్డు ప్రమాదంలో 8మందికి గాయాలు
విజయవాడ, ఆగస్టు 2 : కంచికచర్ల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండగా వారిని విజయవాడకు తరలించారు. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో డీ కొనడంతో ఈ…
విజయవాడ, ఆగస్టు 2 : కంచికచర్ల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండగా వారిని విజయవాడకు తరలించారు. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో డీ కొనడంతో ఈ…
విజయవాడ, ఆగస్టు 2: నెల్లూరు జిల్లా కావలి వద్ద ఒక ట్రాక్టర్‌ను రైలింజన్ డీ కొన్న సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. ఫలితంగా విజయవాడ – చెన్నై మధ్య రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. విజయవాడకు అందిన సమాచారం…
విజయవాడ, ఆగస్టు 2 : ఇంద్రకీలాదిపై కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు గురువారం నాటికి రెండోవ రోజుకు చేరుకున్నాయి. శ్రావణ మాసంలో కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ కాగా, బుధవారం నుండి ఈ…
విజయవాడ, ఆగస్టు 2 : విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ అనురాగ్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. బుధవారం రాత్రి ఆయనకు బదిలీ ఉత్తర్వులు రావడం అప్పటికప్పుడు రిలీవ్ చేయడం జరిగింది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు బోగి దగ్ధం వ్యవహారమే…
విజయవాడ, ఆగస్టు 2: కృష్ణ డెల్టా బీడు అవుతున్నదంటూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని, పెడన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యానికి రాష్ట్రం ప్రభుత్వాన్ని నిందిస్తూ…
విజయవాడ, ఆగస్టు 2 : కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కెవిపి ఉన్నమాటే అన్నారని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ…
తిరుమల, ఆగస్టు 2 : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక పద్మావతి అతిథి గృహాల సముదాయం వద్ద ఆమెకు రిసెప్షన్ అధికారి భూపతిరెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి…
తిరుమల, ఆగస్టు 2 : నందన నామా సంవత్సర శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని 13,200 దేవాలయాల్లో దేవదాయ శాఖ, టిటిడి ఆధ్వర్యంలో ‘మనగుడి’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గురువారం నాడు నిర్వహించారు. నేటి తెల్లవారు జామున వేంకటేశ్వర…
విజయనగరం, ఆగస్టు 2 : టిటిడి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ వివేకానందా కాలనీలో వేంకటేశ్వర ధ్యానమందిరం నందు గురువారం నాడు పలు కార్యక్రమాలు నిర్వహించారు. గుడి పరిసరాలను తోరణాలతో అలకరించి, ప్రాంగాణాన్ని రంగవల్లులతో…
గుంటూరు, ఆగస్టు 2 : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని నాదెండ్ల పోలీసులు గురువారం పట్టుకొన్నారు. ముందస్తు సమాచారంతో, ఎస్.ఐ సాంబశివరావు గణపవరం గ్రామపరిధిలో జాతీయ రహదారిపై వెళుతున్న లారీని పట్టుకొన్నారు. ఇంతకు ముందు కూడా 300…