Tuesday, 3 November 2026

August 2012

జిల్లా వార్తలు

డిఆర్‌ఓ, ట్రెజరీ కార్యాలయాలను

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ నిజామాబాద్‌, ఆగస్టు 2 : కలెక్టరేట్‌లో ఉన్న డిఆర్‌ఓ, ట్రెజరీ ఎన్నికల విభాగాల కార్యాలయాలను గురువారం నాడు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్తూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ మొదట డిఆర్‌ఓ…

జిల్లా వార్తలు

రుణాల మంజూరీకి లబ్దిదారుల ఎంపిక

నిజామాబాద్‌, ఆగస్టు 2 : రాజీవ్‌ యువశక్తి, ఎస్సీ, బిసి, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా రుణాల మంజూరీకై లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు కార్పోరేషన్‌ కమీషనర్‌ రామకృష్ణారావు తెలిపారు. నగరంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో రాజీవ్‌ యువశక్తి, బిసి, ఎస్సీ,…

ఆదిలాబాద్

దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : ఐదో జోన్‌లో ఖాళీగా ఉన్న ఉర్దూ మాద్యమం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పోస్టుల కోసం జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్‌అశోక్‌ పేర్కొన్నారు. మొత్తం పది పోస్టులు ఖాళీగా…

ఆదిలాబాద్

‘ప్రాణహిత’కు జాతీయ హోదా కల్పించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ద్వారా తెలంగాణ జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సీపీఐ శాసనసభ పక్ష నేత జి. మల్లేష్‌ అన్నారు. కేంద్రం తక్షణమే ఈప్రాజెక్టుకు…

ఆదిలాబాద్

బోగస్‌ కార్డుల ఏరివేత జరిగేనా

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : జిల్లాలో బోగస్‌ తెల్ల రేషన్‌కార్డులను ఈ నెల 15వ తేదీనాటికి తేల్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో సుమారు ఐదున్నర లక్షల మంది కుటుంబాలు ఉండగా, అంతకుమించి…

ఆదిలాబాద్

మంచిర్యాలలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 2 : విస్తీర్ణంలో జిల్లా పెద్దది కావడం, పరీక్షలన్నీ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో నిర్వహిస్తుండడంతో విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ఎన్నో వ్యవప్రయాసాలకు గురవుతున్నారు. వివిధ అర్హత పరీక్షలు, ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలన్నీ ఆదిలాబాద్‌లో…

సీమాంధ్ర

ట్రాక్టర్‌ను ఢీకొన్న రైల్వే టవర్‌ కార్‌

నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు వద్ద రైల్వే టవర్‌ కార్‌ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గేట్‌మన్‌ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.…

హైదరాబాద్

ఫీజులపై సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఇతర సాంకేతిక, ఉన్నత విద్యాకోర్సులకు సంబంధించి ఫీజుల నిర్ణయంలో ప్రభుత్వం ఆలోచనలో పడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఉన్నతాధికారులు సమావేశమై దీనితో ముడిపడివున్న ఆంశాలన్నింటిని చర్చించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం…

వార్తలు

హర్యానాలో రోడ్డుప్రమాదం: 10మంది మృతి

హర్యానా: హర్యానాలోని లాడ్వా జిల్లా బంగన్‌లో బస్సు, వ్యాన్‌ ఢీ కొన్న ప్రమాదంలో పది మంది మరణించారు. ఐదుగురికి గాయాలయ్యాయి. రాజస్థాన్‌ నుంచి లాడ్వాకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

ఎమ్మార్‌ కేసులో మరో 43కీలక పత్రాలు సేకరించాం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో మరో 43 కీలక పత్రాలు సేకరించినట్లు కోనేరు బెయిల్‌ పిటిషన్‌పై వాదనల్లో సీబీఐ పేర్కొంది. ఈకేసులో మరో 8మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని సీబీఐ పేర్కొంది. విల్లాల అమ్మకాలతో అర్జించిన సొమ్మును సౌత్‌ఎండ్‌…