Tuesday, 3 November 2026

August 2012

హైదరాబాద్

బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన మోపిదేవి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టైన మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ ఈరోజు సీబీఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

హైదరాబాద్

నీలిమ పోస్టుమార్టం పూర్తి

హైదరాబాద్‌: మంగళవారం రాత్రి మరణించిన సాఫ్‌టవేర్‌ ఉద్యోగిని నీలిమ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. వారంలోగా నివేధిక ఇస్తామని వైద్యులు తెలిపారు. నెలరోజుల్లో విస్రా నివేదిక వస్తుందని అందులో పూర్తి వివరాలు తెలుస్తాయని వైద్యులు పేర్కొన్నారు.

వార్తలు

ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం కోరుతున్నారు: అన్నాహజారే

న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందని అందుకే ప్రజు తమ నుంచి రాకీయ ప్రత్యామ్నాయం ఆశిస్తున్నారని అన్నా హజారే అన్నారు. ఈ రోజుతో అన్నా దీక్ష అయిదవరోజుకు చేరింది. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయపార్టీ పెట్టడంలో…

వార్తలు

ఆటో కారు ఢీ ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

కంచిచర్ల : మధిర రోడ్డులో కంచికర్ల ఆయిల్‌ బంక్‌ సమీపంలో ఆటో-కారు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఆరుగురు నరసింహరవు పాలెంకు చెందిన వారు.

వార్తలు

పేదలను విస్మరించడం తగదు

ఖమ్మం, ఆగస్టు 2: పేదలను విస్మరించిన ప్రభుత్వాలు కుప్పకూలి కనుమరుగు కావడం ఖాయమని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. పేద ప్రజలకు సేవ చేయడం తన బాధ్యత అని అన్నారు. పాల్వంచలో 15 మందికి పైగా ప్రజలకు ఇళ్ల…

ఖమ్మం

కేటీపీఎస్‌లో బొగ్గు కొరత ఆందోళనలో అధికారులు

ఖమ్మం, ఆగస్టు 2 : జిల్లాలోని పాల్వంచలో గల కేటీపీఎస్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించే బొగ్గు కొరత వేధిస్తోంది. 1720 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల కేటీపీఎస్‌లో రోజూ దాదాపు 24 వేల టన్నుల…

కరీంనగర్

భక్తులతో ఆలయాలు కిటకిట

కరీంనగర్‌, ఆగస్టు 2 : శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురువారం నాడు జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, ధర్మపురి లక్ష్మినరసింహస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాల్లో…

జాతీయం

రేపు దీక్ష విరమించనున్న అన్నా హజారే

. ఢిల్లీ : అవినీతిని అంతం చేయాడానికి నడుం కట్టి అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నా హజరే జన్‌లోక్‌పాల్‌ బిల్లు కోసం ఆయన గత అయిదు రోజులుగా ఢిల్లీలో ధీక్ష చేస్తున్న విషయం దిదితమే. అయితే ఆయన ఆరోగ్య…

ముఖ్యాంశాలు

కాకినాడ సెజ్‌లో ఇన్సాప్‌ ప్రతినిధి బృందం

తూర్పు గోదావరి: కాకినాడ సెజ్‌ను ఇన్సాప్‌ ప్రతినిధి బృందం సందర్శించింది. కాకినాడ సెజ్‌ భూములను పరిశీలించటాని సెజ్‌ వ్యతిరేక పోరాట సమితి ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఈ బృందం పర్యటిస్తుంది. ఇన్సాప్‌ జనరల్‌ సెక్రటరీ చిత్తరంజన్‌…

వార్తలు

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు

హైదరాబాద్‌:ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు జరిగాయి. తెలుగు మహిళలు, విద్యార్థులు చంద్రబాబుకు రాఖీ కట్టారు. 666అడుగులతో ఏర్పాటు చేసిన భారీ రాఖీ ఆకర్షనగా నిలిచింది