Tuesday, 3 November 2026

August 2012

కరీంనగర్

మనగుడి కార్యక్రమం

సుల్తానాబాద్‌: స్థానిక శివాలయంలో ఈ రోజు తితిదే ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజాల్లో ఆలయ చైర్మెన్‌ సత్య నారయణ, ఎస్‌ఐ జగదీష్‌ తదితరులు పాల్గున్నారు. హనుమాన్‌ హలయంలో మొక్కలు నాటే కార్యక్రమం…

జిల్లా వార్తలు

లారీ ఢీకొని వ్యక్తి మృతి

మెదక్‌: సదాశివ రావు పేట పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. చక్కెర కర్మాగారం వద్ద రోడ్డుపై నడిచి వెళుతున్న నాగయ్యను లారీ ఢీకొట్టింది. నాగయ్య అక్కడికక్కడే మరింణాంచాడు.

వార్తలు

నందిగామలో ఘనంగా పింగలి వెంకయ్య వర్ధంతి

కృష్ణా: నందిగామలో పింగలి వెంకయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. 48గంటల్లో జాతీయ జెండాను రూపోందించిన ఆయన చిరస్మరనీయుడని కొనియాడారు.

హైదరాబాద్

ముఖ్యమంత్రి క్యాంపు కార్యలయంలో రాఖి వేడుకలు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికి         శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రికి పాఠశాల విద్యార్థులు రాఖికట్టారు. కార్తికరెడ్డి,సునీతాలక్ష్మారెడ్డి,సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రికి రాఖీకట్టి శుభకాంక్షలు తెలిపారు.

ఖమ్మం

ఖమ్మంలో సినీనటి అక్ష సందడి

ఖమ్మం : పట్టణంలో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటే చేసిన చెరుకూరి ఫోరూంను సినీ నటి కందిరీగ ఫేం అక్ష ప్రారంభించారు. ఆమె రాకతో ఈ ప్రాంతంలో సందడి నెలకింది.

కరీంనగర్

రెండవపెళ్లి చేసుకున్న మహిళపై గ్రామస్థుల దాడి

కరీంనగర్‌: పెళ్లి జరిగి ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళపై గ్రామస్థులు దాడికి పాల్పడిన సంఘటన ధర్మారం మండలంలోని చామనపల్లిలో జరిగింది. చామనపల్లికి చెందిన వేల్పుల మల్లయ్యకు పదేళ్ల క్రితమే పెళ్లి జరగాగ  ముగ్గురు పిల్లలు…

జిల్లా వార్తలు

అస్వస్థకు గురైన రాంరెడ్డి

నల్గొండ :  రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సూర్యపేటలోని సంతోషిమాత అలయంలో సూజలు చేస్తున్న అయన సొమ్మసిల్లి పడిపొయారు. వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు

వార్తలు

సౌర, పవన విధ్యుత్తుపై దృష్టి సారించాలి

మైలవారం(కృష్ణాజిల్లా) : విద్యుత్‌ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్‌, పవన విద్యుత్‌లపై ధృష్టిసారించాలని జెన్‌న్‌టీయూ (కాకినాడ) ఉపకులపతి తులసీ రాందాస్‌ అన్నారు. లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సెమినార్‌ను ఆయన ప్రారంభించారు.…

కరీంనగర్

గోదావరిఖనిలో 11గనిలో కూలిన పై కప్పు

గోదావరిఖని: సింరేణి జీడీకే 11వ గనిలో పై కప్పు కూలి పోయింది. ఈ ఘటనలో మైనర్‌ యంత్రం కూరుకు పోయింది. గనిలోని వన్‌సీన్‌, 64వ లెవల్‌ వద్ద ఈ ప్రమాదం బోటు చేసుకుంది. బుధవారం రాత్రి చివరి షిప్టులో…