Tuesday, 3 November 2026

August 2012

సీమాంధ్ర

కలసపాడు మండల అధికారుల సామూహిక సెలవు

కడప : కలసపాడు మండల అధికారులు సామూహిక సెలవు పెట్టారు. అంతా సెలవుపై వేళ్లారు. ఉపాధి పనులకు సంభందించి కాంగ్రెస్‌ నేత ఒత్తిడి తేవటంతో మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వార్తలు

పార్థసారధి అఫిడవిట్‌ పరిశీలనకు ఆదేశించాము: భన్వర్‌లాల్‌

అనంతపురం: మంత్రి పార్ధసారది ఎన్నికల అఫిడవిట్‌లో సరైన వివరాలు నమోదు చేయాలేదని తేలితే తదుపరి చర్యలు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ అన్నారు. ఈ విషయం పై జిల్లా అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ రోజు అనంతపురం జిల్లా…

జాతీయం

అయిదో రోజుకు చేరుకున్న అన్నా హజారేదీక్ష

న్యూఢిల్లీ: ఆగస్టు 2 : .జన్‌లోక్‌ పాల్‌ బిల్లు కోసం ఢిల్లీలోని జందర్‌మంతర్‌ వద్ద సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన అమరణ నిరాహారి దీక్ష గురువారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో…

వార్తలు

శ్రీహరి కోటకు చేరిన ఫ్రాన్స్‌ ఉపగ్రహం

సూళ్లురుపేట: ఈ నెల చివరిలో జరిగే పీఎస్‌ఎల్‌వీ సి21 శ్రీహరికోట నుంచి మూడు ఉపగ్రహలను నింగిలోకి పంపపున్నారు. ఇందుకు సంబందించి స్పాట్‌6 అనే ప్రాన్స్‌ దేశానికి చెందిన ఉపగ్రహం అత్యంత భద్రత నడుమ ఆ దేశం నుంచి షార్కుకు…

అంతర్జాతీయం

అభిజిత్‌ గుప్తాకు గ్రీస్‌ చెస్‌ టైటిల్‌

కావలా(గీన్‌): భారత గ్రాండ్‌ మాస్టర్‌, జాతీయ చాంపియన్‌ అభిజిత్‌ గుప్తా 6కావలా అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ గెల్చుకున్నాడు. జార్జియా ఆటగాడు షోటా ఆడాలాడ్జీతో జరిగిన చివరి గేమ్‌ ను అభిజిత్‌ డ్రా చేసుకున్నాడు. 7.5 పాయింట్లతో అగ్ర…

హైదరాబాద్

పోలీసుల అదుపులో మహిళా దొంగ

హైదరాబాద్‌: నగరంలో చోరీలకు పాల్పడుతున్న హహిళా దొంగను సెంట్రల్‌ జోన్‌ పోలీసులు గురువారం ఉదయం అదుపులోనికి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 1kg బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంజారాహీల్స్‌ లోని ఇళ్లలో పని చేస్తూ చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్

చంచల్‌గూడ జైల్లో జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల

హైదరాబాద్‌:చంచల్‌గూడ జైల్లో ఘనంగా రాఖీ వేడుకలు జరిగాయి. జైల్లో ఉన్న వారి బంధువులకు రాఖీలు కట్టారు. పలు స్వచ్చందసంస్థలతో పాటు బ్రహ్మకుమారీలు కూడా ఖైదిలకు రాఖీలు కట్టారు. ఈ రోజు జగన్‌ను కలిసేందుకు ఆయన భార్య భారతి, సోదరి…

హైదరాబాద్

ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ తేదిలను వెంటనే ప్రకటించాలని ధర్నా

హైదరాబాద్‌: ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ తేదిలను వెంటనే ప్రకటించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత మండలి వద్ద ధర్నా చేశారు. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజిలతో ప్రభుత్వం కుమ్మక్కై సరిగా వాదించనందునే సుప్రీంకోర్టులో ప్రైవేట్‌ కాలేజీలకు తీర్పు అనుగుణంగా వచ్చిందని ఆరోపించారు.…

Featured News

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాఖీ వేడుకలు

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల మహిళలు గవర్నర్‌కు రాఖీ కట్టారు, ఈ సందర్భంగా రాష్ట్రప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో నేను అనే భావం పోయి మనము, మన…

ఆదిలాబాద్

కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టిన శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల విద్యార్థునులు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో ఈ రోజు రాఖీ వేడుకలజరిపారు. అనంతరం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థునులు వివిధ పోలీసు స్టేషన్లలలో పోలీసులుకు కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టారు.