Tuesday, 3 November 2026

August 2012

Main

చేరువలో… సింగరేణి ఉత్పత్తి లక్ష్యం

గోదావరిఖని, ఆగస్టు 1 (జనంసాక్షి):సింగరేణిలో ఉత్పత్తి లక్ష్యం చేరువలో ఉంది. వర్షా భావం వల్ల ఉత్పత్తి లక్ష్యా న్ని సంపూర్ణంగా చేరుకోవ డానికి ఆటంకం ఏర్పడు తోంది. ఈ మేరకు ఆర్జీ-1 బొగ్గు ఉత్పత్తిని బుధవారం అధికారులు ప్రకటించారు.…

Main

వారం రోజుల్లో కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్కైప్‌ వీడియో కాలింగ్‌ విధానం

కరీంనగర్‌్‌, ఆగస్ట్‌ 1(జనంసాక్షి):జిల్లాలోని 51 కసూర్బా గాంధీ పాఠశాలల్లో స్కైప్‌ వీడియో కాలింగ్‌ సిస్టమ్‌ ఏర్పాట్లు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. బుధ వారం సాయంత్రం కలెక్టర్‌లోని ఆమె చాంబర్‌లో  స్కైబ్‌ వీడియో కాలింగ్‌…

జాతీయం

అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు : ఆర్‌ ఆర్‌ పాటిల్‌

పుణే : పుణే బాంబు పేలుళ్ల ఘటనపై అన్నీ కోణీల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు మహరాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్‌ఆర్‌ పాటిల్‌ వెల్లడించారు. నగరంలో బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాలను ఆయన పరీశిలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనలో…

Main

ఆగస్టు 1 నుంచి 31 వరకు తల్లి పాల మాసోత్సం

కరీంనగర్‌, ఆగస్టు 1 (జనంసాక్షి) :జిల్లాలో ఆగస్టు 1 నుంచి 31 వరకు తల్లి పాల మాసోత్సావాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యా ఆరోగ్య వాఖాధికారి డాక్టర్‌ నాగేశ్వర్‌ రావు  ఒక  ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్ర మంలో భాగంగా…

Main

హుజురాబాద్‌లో రైస్‌మిల్లులపై అధికారుల దాడులు

హుజురాబాద్‌ ఆగస్టు 1 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లోని బియ్యపు మిల్లులపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధి కారులు దాడులు నిర్వహించారు. ఈ సంద ర్భంగా 1222 క్వింటాళ్ల బియ్యం నిల్వలను అధికారులు గుర్తించారు. ఇటీవల ఈ దాడు…

Main

ఆత్మహత్యలతో ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారు వైఎస్‌ఆర్‌ సీపీపై కాంగ్రెస్‌ ద్వంద్వ ధోరణి

 రాయికల్‌/  వేములవాడ, ఆగష్టు1 (జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే ఉద్యమకారులు చివరివరకు పోరడ కుండా ఆత్మహత్యలు చేసుకోవడం వలన తెలంగాణ ఒక ఉద్యమాన్ని కోల్పోవడమేకాకుండా పరోక్షంగా తెలంగాణ వ్యతిరేతకు సహ కరిస్తూ ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారని ఆవేదనతో మాజీ తెరాస…

Main

కాంగ్రెస్‌, టీడీపీి హటావో…. తెలంగాణ బచావో

సుబేదారి ఆగస్టు 1, (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కై జరిగే పొరాటంలో కాంగ్రెస్‌ టీడీపీ హఠా వో..తెలంగాణ బచావో అనే నినాదంతో పోరాడాలని టీఆర ్‌ఎస్‌ నేత సిద్ద్దిపెేట ఎమ్మెల్యే  హరీష్‌ రావు ఆటోడ్రైవర్లకు పిలుపుని చ్చారు. బుధవారం…

Main

వెచ్చని రక్తాన్ని ధారబోసిన…. అమరులు ఆరిపోని అగ్గిరవ్వలు

గోదావరిఖని, ఆగస్టు 1, (జనంసాక్షి) :వెచ్చటి రక్తాన్ని దారబోసి.. పీడిత ప్రజల విముక్తి కోసం, కార్మి హక్కుల కో సం అమరులైన విప్లవ కారులు ఆరిపోని అగ్గిరవ్వలని… నిషిద్ద మావోయిస్ట్‌ అనుబంధ సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) పేర్కొంది. ఈ…

వార్తలు

మనగుడి కార్యక్రమం ప్రారంభం

తిరుపతి : హిందు ధర్మవ్యాప్తికోసం, ఆధ్యాత్మిక చైతన్యం నింపేందుకు ‘మనగుడి’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంంగా ప్రారంభమయింది. స్వామి జన్మనక్షత్రమైన శ్రవణం రోజులను ఈ ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. శ్రీవారి రక్షాకంకణాలను భక్తులకు అంధజేశారు. దేవస్థానం జేఈవో…

వార్తలు

స్థిరంగా అల్పసీడన ద్రోణి

విశాఖపట్నం : ఒడిశా నుంచి దక్షిన తమిళనాడువరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పసీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోసాంధ్ర, తెలంగాణాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని ఇక్కడి తూపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రంలో వేటకు…