Tuesday, 3 November 2026

August 2012

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఆ తర్వాత ఆ రిపోర్ట్‌ను ఎప్పుడు కూడా పబ్లి క్‌లోకి రానీయలేదు. 20 ఏళ్ల తర్వాత యూనిస్‌ సలీమ్‌ ‘షబిస్తాన్‌’ ఉర్దూ డైజెస్ట్‌లో ఒక ఇంటర్వ్యూ లో ఈ రిపోర్ట్‌ గురించి మామూలుగా ప్రస్తావిం చినప్పుడు పార్లమెంట్‌లో పెద్ద…

ఎడిట్ పేజీ

నిద్ర మాటున నిఘానేత్రం….

దేశంలో పేలుళ్లు సంభవించడం, అశాంతికి ఆజ్యం పోయడం, దానికి కారణమైన ముష్కర మూకల ఉనికిని మన నిఘా నేత్రం పసిగట్టకపోవడం ఇదంతా షరా మామూలే. ఇదంతా చాలాకాలంగా జరుగుతూనే ఉంది. అనుభవాల్లోంచి గుణపాఠం నేర్చుకోవడంలో మనం వైఫల్యం చెందుతూనే…

వార్తలు

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై విచారణ ప్రారంభం

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌11 బోగీలో జరిన అగ్నిప్రమాదంపై భద్రతా కమిషనర్‌ దినేష్‌కుమార్‌సింగ్‌ విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా మొదటి రాష్ట్రకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించనున్నారు. ఇదిలావుండాగా ప్రమాదానికి గురైన బోగీని ఫోరెన్సిక్స్‌ నిపుణులు పరిశీలిస్తున్నారు.

కరీంనగర్

బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

రామగుండం రూరల్‌:కమాన్‌పూర్‌ మండలం జీడీ నగర్‌లో బాల్య వివాహాన్ని గురువారం వసంతనగర్‌ ఎస్‌ఐ రమేష్‌ అడ్డుకున్నారు. 14 సంవత్సరాల బాలికకు 26ఏళ్ల అబ్బాయితో వివాహం జరిపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసుల అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆమ్మాయి తల్లిదండ్రులు వంటిపై కిరోసిన్‌…

వార్తలు

స్వల్పనష్టాల్లో స్టాక్‌మార్కెట్‌

ముంబయి: గురువారం స్టాక్‌మార్కెట్‌ స్వల్పనష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌, నిఫ్టీలు నష్టాల్లో ఉన్నాయి. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం మార్కేట్‌పై ప్రభావాన్ని చూపలేదు.ఐటీసీ, హెచ్‌యూఎల్‌, ఎన్టీపీసీ,ఐసీఐసీఐ బ్యాంకు… తదితర షేర్లకు మదుపర్లనుంచి ఆదరణ లభిస్తోంది.

వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సదాశివపేట: మెదక్‌ జిల్లా సదాశివపేట పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. చక్కెర కర్మాగారం వద్ద రోడ్డుపై నడిచివెళుతున్న నాగయ్యను (50) వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అతను అక్కడిక్కకడే మృతిచెందాడు.

వార్తలు

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై విచారణ

నెల్లూరు: నెల్లూరులో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం పై రైల్వే అధికారులు గురువారం, శుక్రవారం విచారణ జరపనున్నారు. ఉదయం పదిగంటల నుంచి నెల్లూరు రైల్వే అతిధిగృహంలో విచారణ ప్రారంభం కానుంది. ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్షసాక్షులు, ప్రయాణీకులు, బాధితుల బంథువులు…

వార్తలు

టమెటా లారీ దగ్దం

పెళ్లకూరు: మండలంలోని చిల్లకూరు వద్ద కోలార్‌ నుంచి పశ్చమబెంగాల్‌ వెళుతున్న టమెటా లారీ ప్రమాదవశాత్తూ దగ్దమైంది. డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అగ్నిమాపకదళం మంటలను చేసింది.

వార్తలు

క్వార్టర్స్‌లో సైనానెహ్వాల్‌

లండన్‌: ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్‌ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌ ఫ్రీ క్వార్టర్‌ ఫైనల్లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో సైనా విజయం సాంధించింది. నెదర్లాండ్‌ క్రీడాకారిణి జియయోపై 21-14,21-16పై తేడాతో విజయం సాంధించి క్వార్టర్స్‌కు చేరుకుంది.

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

మహబూబ్‌నగర్‌: మానవపాడు మండలం ఇటిక్యాలపాడు వద్ద జాతీయరహదారిపై ఈ రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఆగివున్న లారీని ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులుంతా కడప జిల్లాకు చెందిన వారిగా…