ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కాల్పులు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ వద్ద మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనలో మరి కొందరు జవాన్లు గాయపడినట్టు సమాచారమందింది.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ వద్ద మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనలో మరి కొందరు జవాన్లు గాయపడినట్టు సమాచారమందింది.
కేంద్ర హోంమంత్రి పర్యటించాల్సిన ప్రదేశంలోనే పేలుళ్లు దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ..ముమ్మర తనిఖీలు పూణే : మహారాష్ట్రలోని పూణే నగరం వరుస బాంబుదాడులతో దద్దరిల్లింది. బుధవారం సాయంకాలం వేళ ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలో ఒక్క సారిగా జరిగిన…
విద్యార్థులతో సీఎం కిరణ్ హైదరాబాద్, ఆగస్టు 1 (జనంసాక్షి): రాయడం.. నేర్చినట్టుగానే ఏం చదువుకోవా లన్న విషయాన్ని మీరే నిర్ణయించుకోండి అని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యార్థుల కు ఉద్బోధించారు. బుధవారంనాడు కుత్బుల్లా పూర్ సమీపంలోని సూరారం క్రాస్ రోడ్డు…
చలో సెప్టెంబర్ 30 మార్చ పోస్టల్‌ను ఆవిష్కరిస్తున్న కోదండరాం
మధుయాష్కీ ధ్వజం హైదరాబాద్, ఆగస్టు 1 (జనంసాక్షి): రాజ్యసభ ఎంపి కెవిపి రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీలో కోవర్టు అని నిజామాబాద్ ఎంపి మధుయాష్కి తీవ్రంగా ఆరోపించారు. కెవిపి రామచంద్రరావు త్వరలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని ఆయన…
అమలు చేయాల్సిందే : ‘సుప్రీం’ ఆదేశం న్యూఢిల్లీ, ఆగస్టు 1 (జనంసాక్షి): ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏకీకృత ఫీజు విధానం మాత్రమే అమలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారీగా…
నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దోచుకుపోయిండ్రు నగార సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరామ్ హైదరాబాద్: సమైక్యాంధ్ర రాష్ట్రంలో తెలంగాణ యువత అన్ని విధాలుగా తీవ్రంగా నష్ట పోతోందని నీళ్ళు , నిధులు , ఉద్యోగాలు నిబంధనలు తుంగలో తొక్కి…
క్విట్ తెలంగాణ గన్ పార్కువద్ద ధర్నా ఆగస్టు 1 నుంచి ఎనిమిది వరకు ధర్నాలు, ర్యాలీలు తెలంగాణ ప్రజాఫ్రంట్ పిలుపు హైదరాబాద్, ఆగస్టు 1 (జనంసాక్షి): హైదరాబాద్ సీీమాంధ్ర పాలకులు తెలంగాణను విడిచి వెళ్లలని క్విట్ తెలంగాణ పేరుతో…
కమాన్‌పూర్: మండలంలోని రానాపూర్‌లో గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శి మారుతి, కారోబార్ శ్రీనివాసులను గ్రామస్థులు బుధవారం పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామంలో తాగునీటి సమస్య, పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని తక్షణం పరిష్కరించాలని డిమాండ్…