బస్సులు వేయాలని ధర్నా
వరంగల్: మద్దూరు మండలంలోని మర్మాముల, సలాకపూర్ విద్యార్థులు విద్యార్థులు అదనపు బస్సులు నడపాలని ధర్నా చేపట్టారు. సాయంత్రం వేళలో జనగామ, సిద్దిపేట వెళ్లేందుకు అదనపు బస్సులు వేయాలని డిమాండ్ చేశారు.
వరంగల్: మద్దూరు మండలంలోని మర్మాముల, సలాకపూర్ విద్యార్థులు విద్యార్థులు అదనపు బస్సులు నడపాలని ధర్నా చేపట్టారు. సాయంత్రం వేళలో జనగామ, సిద్దిపేట వెళ్లేందుకు అదనపు బస్సులు వేయాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై నిరసన చేపట్టి ప్రధాని రాజీనామా చేయాలని సభ్యులు డిమాండ్ వ్యక్తం చేశారు. సభ్యులు తమ పట్టును…
కరీంనగర్: రామడుగు మండలంలోని షానగర్‌లో విద్యార్థులు, గ్రామస్థులు కలసి విద్యుత్ కోతలకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఉదయం 8గంటనుండి 10.30 వరకు ధర్నా చేశారు. దీంతో వాహనాలు కిలో మీటరు మేరా నిలిచిపోయాయి.
తెగిన కవాను నరాన్ని కుంచెగా మల్చుకున్న చిత్రకారుడు చరిత్ర మనుషులను నమోదు చేస్తుంది.ప్రతి భావంతులుగాను, కళాకారులుగానూ చివరికి చరి త్రకారులుగానూ…నమెదైనదంతా నిఖార్సయిన చర్రితేమి కాదు. ఎందుకంటే అనామక ప్రతిభా వంతులెందరో, కళాకారులెందరో, చరిత్రకారు లెందరో, చరిత్రకారులెందరో, చూపు కంటని…
దేశ ప్రతిష్టను పాతాళానికి దిగజార్జింది బొగ్గు కుంభకోణం. ఎందుకంటే, ఆ శాఖ ఉన్నది సాక్షాత్ భారత దేశ ప్రధాని చేతిలో కాబట్టి. గత కుంభకోణాలను తలదన్నేలా కొత్తగా దేశంలో వెలుగు లోకి వస్తున్న కుంభకోణాలు ప్రపంచ పటంపై మన…
పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగిలోని దోమ పోలీసుస్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చికిత్స చేశారుజ స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఈ ప్రమాదంలో…
రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 165 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీటీసీ రమేష్ తెలియజేశారు. వాహనాల యజమానులకు రూ. 8 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు.
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని మర్దకల్-సికాసర్ ప్రాంతంలో మావోయిస్టులు, సీఆర్‌పీఎఫ్ జవాన్ల మధ్య మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులకు గాయాలయ్యాయి. కాల్పులు అనంతరం మావోయిస్టుల వద్ద నుంచి 12 తుపాకులు, ఒక డిటోనేటర్, 2…
ఢీల్లి: పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ ఎంపీలతో ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ ఉదయం సమావేశమయ్యారు. బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో వారు చర్చిస్తున్నారు.
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిల భేటీ ముగిసింది. గంటన్నరపైగా జరిగిన సమావేశంలో వీరిద్దరూ చర్చలు జరిపారు.