Tuesday, 3 November 2026

August 2012

హైదరాబాద్

అసెంబ్లీ ఆవరణలో తెదేపా నేతల ధర్నా

హైదరాబాద్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని, రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం అసెంబ్లీ ఆవరణలో ధర్నాకు దిగింది. అంతకు ముందు ఎమ్మెల్యేల బృందం టీడీఎల్పీ కార్యాలయంలో…

జిల్లా వార్తలు

హాన్మకొండలో సీపీఎం ఆందోళన ఉద్రిక్తం

వరంగల్‌: విద్యుత్‌ కోతలకు  నిరసనగా హన్మకొండలో సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. హాన్మకొండ ఎస్‌పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయాన్ని సీపీఎం కార్యకర్తలు ముట్టడించారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ కార్యాలయంలో నికిచొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని…

ఆదిలాబాద్

కరెంట్‌ కోతలకు నిరసనగా రాస్తారోకో

ఆదిలాబాద్‌: కరెంట్‌ కోతలకు నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాధ్‌ ఆద్వర్యంలో మంచిర్యాల,నిర్మల్‌లో రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

జిల్లా వార్తలు

అసెంబ్లీ ఆవరణలో తెదేపా నేతల ధర్నా

హైదరాబాద్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని, రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం అసెంబ్లీ ఆవరణలో ధర్నాకు దిగింది. అంతకు ముందు ఎమ్మెల్యేల బృందం టీడీఎల్పీ కార్యాలయంలో…

జిల్లా వార్తలు

ప్రారంభమైన ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌

మహబూబ్‌నగర్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్‌ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్‌కు పిలిచారు.

హైదరాబాద్

తెదేపా శాసనసభా పక్షం భేటీ

హైదరాబాద్‌: తెదేపా శాసనసభాపక్షం నేతలు టీడీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. విద్యుత్‌ కోతలపై సచివాలయంలో నిన్న నిరసన చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రాత్రి అరెస్టు చేసిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

జిల్లా వార్తలు

గంజాయి తోటలపై దాడులు

మనూరు: మెదక్‌ జిల్లా మనూరు మండలంలోని మావినెల్లి పంచాయతీ పరిధిలో సక్రునాయక్‌ తండాలో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి తోటలను ధ్వంసం చేశారు. దీని విలువ మూడు కోట్లు ఉంటుందని ఎస్‌ఐ తెలియజేశారు. గ్రామాల్లో ఇంకా గంజాయి సాగుచేస్తున్న…

కరీంనగర్

కొహెడలో ఎరువుల పంపిణీ కిక్కిరిసిన రైతులు

కరీంనగర్‌: మండల కేంద్రంలో రైతులు ఎరువుల కోసం బారులు తీరారు. 1000 బస్తాల ఎరువులు కేటాయించారు. ఇక్కో రైతుకు రెండు బస్తాలు ఇవ్వనున్నారు.

జిల్లా వార్తలు

హైదరాబాద్‌లో జరిగే వికలాంగుల సభకు వెళ్తున్నవారి అరెస్ట్‌

నిజామాబాద్‌: బిక్కనూరు మండలంలోని జంగంపెల్లి వద్ద వికలాంగులను అరెస్ట్‌ చేశారు. వీరు హైదరాబాద్‌లో జరిగే వికలాంగుల మహాసభకు వెళ్తున్నారు. ఇందులో వికలాంగుల సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు సూజాత ఉన్నారు.

వార్తలు

నీటి పారుదల శాఖ కార్యాలయానికి తాళం వేసి నిరసన

తెనాలి: కృష్టా పశ్చిమ డెల్టా కాలువలకు నీటి సరఫరాలో స్థానిక నీటి పారుదల శాఖ ఇంజినీరు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని రైతులు ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలోని నీటిపారుదల శాఖ కార్యాలయారికి తాళం వైసి రైతులు ఆందోళనకు…