Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

ఏఎస్పీతో డీఐజీ చర్చలు

కాకినాడ: తూర్పుగోదావరి ఎస్పీ త్రివక్రమవర్మపై తీవ్ర ఆరోపణలు చేసిన ఏఎస్పీ నవీన్‌కుమార్‌తో డీఐజీ సూర్యప్రకాశ్‌రావు చర్చలు చేపట్టారు. లంచగొండి ఎస్పీతో వేగలేకపోతున్నానని,తనపై వేధింపులకు పాల్పడుతూ చంపడానికి ప్రయత్నించారని నవీన్‌కుమార్‌ సోమవారం మీడియాకు తెలియజేశారు. ఎస్పీ వల్ల తనకు ప్రాణహాని…

హైదరాబాద్

ఫీజుల ఖరారుపై నేడు ఉప సంఘం భేటీ

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీ కానుంది.ఇంజినీరింగ్‌ రుసుముల ఖరారుపై ఉపసంఘం చర్చించనుంది.

వార్తలు

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

చెన్నై: తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలటూరు గేటు వద్ద రెండు బస్సులు ఢీకొన్న ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి…

వార్తలు

అసోంలో కొనసాగుతున్న అల్లర్లు

గౌహతి: అసోంలో హింస కొనసాగుతోంది. కోక్రాఝర్‌ జిల్లా ఫికిరాగ్రామ్‌ సమీపంలోని పక్రీతల్‌ గ్రామంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణరహితంగా కాల్పులకు ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఫకిరాగ్రామ్‌ ఆసుపత్రికి తరలించారు. దుండగులు పలు ఇళ్లకు నిప్పు పెట్టినట్లు లా…

వార్తలు

గ్యాస్‌ ట్యాంకర్‌ పేలి 30 మందికి తీవ్రగాయాలు

తిరువనంతపురం: కేరళలోని కన్నూర్‌లో డివైడర్‌ను ఢీకొని గ్యాస్‌ ట్యాంకర్‌ పేలింది. ఈ ప్రమాదంలో 30 మందికితీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలనికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి సహాయకచర్యలు…

వార్తలు

గూడ్స్‌రైలులో చెలరేగుతుంన్నా మంటలు

ప్రకాశం: కురిచేడు వద్ద బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్‌రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యాగన్‌ దగ్దమైంది. గుంతకల్‌ వైపునకు 26 వ్యాగన్లతో బొగ్గు రైలు వెళ్తోంది. ఈ ఉదయం 10వ వ్యాగస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమతమైన …

Featured News

తెలంగాణపై రాజీలేని పోరు

తెలంగాణ వద్దనే నేతల్ని తుంగలో తొక్కి ప్రజలు తెలంగాణ సాధించుకుంటారు : నారాయణ సూర్యాపేట, ఆగస్టు 27 : రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ పటిష్టంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారంనాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.…

ముఖ్యాంశాలు

నిబంధనలు పాటించాల్సిందే..

హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి): ప్రతి కళాశాలలోను రెండు రోజుల పాటు టాస్క్‌ఫోర్సు కమిటీ తనిఖీలు చేపట్టనున్నదని రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌, ఇంజ నీరింగ్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ అజయ్‌జైన్‌ తెలిపారు. సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనేజ్‌మెంట్‌…

Featured News

సచివాలయం వద్ద టీడీపీ హై డ్రామా

హైద్రాబాద్‌, ఆగస్టు27(జనంసాక్షి): సచివాలయంలో టీడీపీ హైడ్రామా అర్ధరాత్రి వరకూ కొనసాగింది. సమతా బ్లాక్‌లోని సీఎం కార్యాలయానికి రైతు సమస్యలపై విజ్ఞప్తి చేసేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల వివరణను వింటూనే సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి వెళ్లి పోవడంపై వారు…