Wednesday, 4 November 2026

August 2012

Featured News

జలయజ్ఞం పేర బడా కాంట్రాక్టర్లు

రాష్ట్ర ఖాజానాను దోచేస్తున్నరు : ఈటెల హైద్రాబాద్‌, ఆగస్టు27(జనంసాక్షి): కాంట్రాక్ట్‌ విధానంలో ప్రవేశపెట్టిన ఈపీసీ విధానం వల్ల బడా కాంట్రాక్టర్‌లకు అనుకూలంగా మారిందని, బడా కాంట్రాక్టర్‌లు దోచుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. ఈ విధానం జల…

Featured News

గవర్నర్‌తో సీఎం సుధీర్ఘ భేటి

ధర్మాన రాజీనామా.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చ హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి) : రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసిం హన్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ…

Featured News

బొగ్గు కేటాయింపులపై బాధ్యత నాదే

సభా విశ్వాసానికి సై.. గత ప్రభుత్వ విధానాలే కొనసాగించాం బొగ్గుస్కాంపై నోరు విప్పిన మౌనముని మన్మోహన్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి): బొగ్గు గనుల కేటాయింపుపై విపక్షాలను ముఖ్యంగా బిజెపిని ధీటుగా ఎదురుకోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం…

Cover Story

న్యూయార్క్‌లో తెలంగాణ కోసం ఎన్‌ఆర్‌ఐల భారీ లాంగ్‌ మార్చ్‌

లక్షన్నర మంది హాజరు .. హోరెత్తిన జై తెలంగాణ న్యూయార్క్‌, ఆగస్టు27(జనంసాక్షి): తెలంగాణ కోసం అమెరికా ఎన్‌ఆర్‌ఐలు న్యూయార్క్‌లో భారీ లాంగ్‌ మార్చ్‌ నిర్వహించారు. సుమారు లక్షన్నర మంది తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

వార్తలు

కొనసాగుతున్న తెదేపా బృందం నిరసన

హైదరాబాద్‌: సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం నిరసన కొనసాగుతోంది. దాంతో సచివాలయంలోని సీ బ్లాక్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీ బ్లాక్‌ మొత్తం విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. సీఎం ఛాంబర్‌లో ఎవర్ని…

వార్తలు

అఫ్గానిస్థాన్‌లో 17 మందిని నరికి చంపిన తాలిబన్లు

కాంరహార్‌: సంగీతానికి తగ్గల్లు నృత్యం చేస్తూ విందును ఆస్వాదిస్తున్న ఓ బృందంపై అఫ్గానిస్థాణ్‌లో తాలిబన్లు అత్యంత పాశవిక చర్యకు ఒడిగట్టారు. విదిలో పాల్గొన్న ఇద్దరు మహిళలతోసహా 17 మంది పౌరుల తలలు నరికి చంపేశారు. ఇది తాలిబన్ల పనేనని…

వార్తలు

గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజ్‌భవన్లో గవర్నర్‌ నరసిహన్‌తో భేటీ ఆయ్యారు. ఢిల్లీ పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై ఆయన గరర్నర్‌కు వివరించనున్నట్లు సమాచారం.

వార్తలు

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం 65 లక్షలు

సింహాచలం: శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి హుడీ ఆదాయం 65లక్షల నలభైఏడు వేల రూపాయలు వచ్చినట్లు ఇన్‌ఛార్జి ఈవో భ్రమరాంబ చెప్పారు. సోవమారం దేవాలయంలో సిబ్బంది హుండీ లెక్కింపు చేపట్లారు. నగదుతో పాటు 75 గ్రాముల బంగారం, 5 కిలోల…

వార్తలు

న్యాయమార్గం తప్పితే మరణించినట్లే

హైదరాబాద్‌: న్యాయమార్గం తప్పితే మరణించినట్లేనని లక్ష్మీనరసిహారావుకు చెప్పానని జస్టిన్‌ నాగమారుతీశర్మ గాలి బెయిల్‌ కేసులో తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ కేసులో ఆయన సాక్ష్యం కీలకంగా మరింది. హైకోర్టు మాజీ రిజిస్ట్రార్‌ లక్ష్మీనరసింహారావు గాలి బెయిల్‌ ప్రతిపాదన తెచ్చారని…

వార్తలు

రాష్ట్రానికి అదనంగా 335 మెగావాట్ల విద్యుత్‌

హైదరాబాద్‌: రాష్ట్రానికి అదనంగా 335 మెగావాట్ల విద్యుత్‌ నేటినుంచి అదనంగా ఇచ్చేందుకు ఎన్‌టీపీసీ అంగీకారం తెలిపింది. ఎన్టీపీసీ ఛైర్మన్‌ అరూవ్‌రాయ్‌ చౌదరితో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఫోనులో మాట్లాడారు. సింహాద్రి పవర్‌ ప్టాంట్‌ నుంచి తక్షణమే విద్యుత్‌ సరఫరా…