సింగరేణిలో తవ్వకాలు జరిపితే 60 ఏళ్లలో బొగ్గు కనుమరుగు
న్యూఢిల్లీ: మరో 60 ఏళ్లలో సింగరేణి బొగ్గు కనుమరుగవుతుందని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ చెప్పారు. సిగరేణిలో ప్రస్తుతం 52 మిలియన్ టన్నులస్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలిపారు. ఇదే స్థాయిలో తవ్వకాలు జరిపితే 60 ఏళ్లలో అక్కడ…
