Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

గాలి బెయిల్‌ విషయంలో పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో అరెస్టయిన రౌడీషీటర్‌ యాదగిరిరావు ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఇదే కేసులో అరెస్టైన కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబు తనను ప్రత్యేక తరగతి ఖైదీగా పరిగణించాలంటూ గతంలోనే దరఖాస్తు చేశారు. సురేశ్‌…

వార్తలు

లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వైజీకే మూర్తి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గార్లలో మద్యం దుకాణాలకు సిట్టింగ్‌ అనుమతి కోసం వ్యాపారి నుంచి మూర్తి లంచం డిమాండ్‌ చేసినట్లు…

వార్తలు

రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకోసం ప్రత్యేక జెట్‌ విమానం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకోసం ప్రత్యేక జెట్‌ విమానాన్ని లీజుకు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. సాధారణ విమానాల రాకపోకల సమయానికి వీవీఐపీ రాకపోకల షెడ్యూల్‌కు పొంతన కుదరని సమస్యల వల్ల కొత్త ఎయిర్‌ క్రాఫ్ట్‌లతో పరిష్కారం కాగలదని ప్రభుత్వం…

వార్తలు

ఇంజినీరింగ్‌ ఫీజు విషయంలో ఏబీవీపీ నిరసన

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ విద్యకు దేశంలో ఎక్కడా లేని విధంగా 69 రకాల ఫీజులు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్యవర్యంలో విద్యార్థులు ఉన్నత విద్యామండలి ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన అద్థరాత్రి…

వార్తలు

అనుభవం ఉన్నా కాంట్రాక్టర్లకు టెండర్‌ దక్కకుండా చేస్తున్నారు

హైదరాబాద్‌: చిన్న కాంట్రాక్టర్లకు ఎంతో అనుభవం ఉన్నా వారిని టెండర్‌ దక్కకుండా వేధింపులకు గురిచేస్తున్నారని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. ఈ విధానంతో పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టి కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం…

హైదరాబాద్

2010 ఐఏఎస్‌ ప్రొబేషనర్లకు సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగులు

హైదరాబాద్‌: 2010 సంవత్సరపు ఐఏఎస్‌ ప్రొబేషనర్లు ఏడుగురికి ప్రభుత్వం సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చింది. భద్రాచలం సబ్‌ కలెక్టరుగా నారాయణ భరత్‌ గుప్తా, భువనగిరి సబ్‌ కలెక్టరుగా డి. దివ్వ, వికారాబాద్‌ సబ్‌ కలెక్టరుగా ఆమ్రపాలి కాటా, గూడూరు…

హైదరాబాద్

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని టొబాకోబజార్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బజార్‌లోని మోహన్‌ టెక్స్‌టైల్స్‌లో మంటలు  ఎగిసిపడుతున్నాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నట్లు సమాచారం.

కరీంనగర్

బీజేపీ బంద్‌ సంపూర్ణం

కరీంనగర్‌: నగరంలో బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌ విజయవంతమైంది. నగరంలో వ్యాపార వర్గాలు సంపూర్ణ బంద్‌ పాటించారు. బ్యాంక్‌లు, వాణిజ్య సంస్థలు, బంద్‌ పాటించాయి. నగర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచరులు కొంత మంది కోర్టు అవరణలో ఉండటం చేత…

ఖమ్మం

రోడ్డు ప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్‌ రిజష్ట్రార్‌ నర్సింహరాజు కుమారుడు మృతి

ఖమ్మం: జిల్లాలోని వైరా పట్టణంలో జరిగిన రోడ్డుప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్‌ రిజిష్ట్రార్‌ నర్సంహరాజు కుమారుడు రాంచందర్‌ రాజు మృతి చెందారు. మృతుడు 7 నెలలక్రితం వైరాలోని నాగార్జున గ్రామీణ బ్యాంకుకు ఫీల్డ్‌ ఆఫీసర్‌గా వచ్చారు. గత రాత్రి ఖమ్మం…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

ఖమ్మం : జిల్లాలోని వైరా బ్యాంక్‌లో పనిచేస్తున్న ఎన్‌.రామచంద్రం(25) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గుంటూరు జిల్లా మాచర్లలోని పాల్వాయి గ్రామం స్వగ్రామం. తండ్రి సుఫ్రీంకోర్టులో అడిషనల్‌ రిజిష్టరుగా పనిచేస్తున్నారు.