Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

కళాశాల యాజమాన్యం వేదింపులు తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి: లింగంపల్లిలోని నల్లగండ్లలో ఉన్న నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ యాజమాన్యం వేదింపులు తట్టుకోలేక తేజోనాయక్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నివాసి. ఇతడు కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం…

వార్తలు

ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంతో మృతి

సుండుపల్లి: కువైట్‌లో రెండు రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి పంచాయతీకి చెందిన నర్సింహులు గాయపడి మరణించినట్లు బంధువులకు సమాచారం అందింది. నర్సింహులుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.…

వార్తలు

రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది : దత్తాత్రేయ

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులకు మంచి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో సీట్లు దొరక్కుండా పోతోందని భాజపా సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. హైదరాబాద్‌ ఎన్‌కేఎమ్‌ గ్రాండ్‌ హోటల్‌లో కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సుప్రీంకోర్టు…

వార్తలు

భారత యువ క్రికెట్‌ జట్టుకు మాజీ క్రికెటర్‌ గంగూలీ అభినందన

హైదరాబాద్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన భారత యువ క్రికెట్‌ జట్టుకు మాజీ క్రికెటర్‌ సౌరభ్‌ గంగూలీ అభినందించారు. హైదరాబాద్‌లో ఓ వాణిజ్య కార్యక్రమానికి హాజరైన గంగూలీ మీడియాతో మాట్లాడుతు ఈ విజయం దేశానికే ప్రత్యేకమైనదని, యువజట్టు క్రీడాకారులు ఆస్ట్రేలియాతో…

వార్తలు

కృష్ణాడెల్టా నీరు విడుదలకు ఆటకంగా మారింది: పార్థసారథి

విజయవాడ: తెలుగుదేశం హయాంలో జారీ చేసిన జీవో 69వల్లే కృష్ణాడెల్టాకు నీరు విడుదల ఆటకంగా మారిందని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి అన్నారు. ఈ వ్యవహారంపై విజయవాడలో ఆయన విలేకరుతలో మాట్లాడుతూ హైకోర్టులో ఇప్పటికే పిటీషన్‌ దాఖలు…

Featured News

చంద్రుడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఇక లేరు

చంద్రుడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ సిన్‌సినాటి(అమెరికా) : మానవ చరిత్రలోనే అపురూపపమైన ఘట్లాన్ని నెలకొల్పిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ కన్నుముశారు. చంద్రుడిపై అడుగిడిన మొట్టమొడటి మనిషి మరలిరాని లోకాలకు తరలిపోయారు. ఆయనకు 82 సంవత్సరాలు. శనివారం హృదయ సంబంధమైన…

ఖమ్మం

ప్రత్యేక తెలంగాణ సాధించడం కొరకే ప్రజాపోరు యాత్ర-నారాయణ

ఖమ్మం:సీపీఐ చేపట్టిన తెలంగాణ ప్రజాపోరు యాత్ర రెండో రోజు ఉదయం ఖమ్మం జిల్లా ముదిగొండ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రకు సీపీఐ కార్యకర్తలు, తెలంగాణ వాదులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక తెలంగాణ సాధించడం కొరకే సీపీఐ ఈ…

వార్తలు

భ్రూణ హత్యలను నిరోధిచడానకి చర్యలు చేపదడుతం : జగన్నాధం

హైదరాబాద్‌: వికలాంగెలకు సంబంధించిన పార్లమెంట్‌ స్థాయీ సంఘంలో సభ్యుడిగా ఉన్నదుకు సంతోషంగా ఉందని ఎంపీ మందా జగన్నాధం అభిప్రాయపడ్డారు. అంగవైకల్యం కలిగిన మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఉమెన్‌ విత్‌డిజబలిటీ సంస్థ హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన…

వార్తలు

రాయలసీమ ప్రస్తావన లేకపోతే పార్టీని వీడిచిపెడత: బైరెడ్డి

హైదరాబాద్‌: చంద్రబాబు తెలంగాణపై కేంద్రానికి ఇచ్చే లేఖలో రాయలసీమ ప్రస్తావన లేకపోతే పార్టీని వీడతానని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల్లో ప్రత్యేక రాయలసీమ ఐకాస కార్యవర్గం ప్రకటిస్తామన్న ఆయన ఈ కార్యవర్గంలో రాజకీయ పార్టీకు చోటు లేదని…

వార్తలు

ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు : పొంగులేటి

హైదరాబాద్‌: విద్యుత్‌ సంక్షోబం నుంచి గట్టెక్కిచేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ కృతజ్ఞతలు చెప్పారు. అల్మట్టి నీటితో నిండి ఉన్న తరుణంలో రాష్ట్ర అన్నదాతల అవసరాల కోసం కర్ణాటక ప్రభుత్వం నీళ్లు…