Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

ప్రశాంతంగా డీఎస్పీ పరీక్ష

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన డీఎస్పీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే విద్యుత్‌ సమస్య డీఎస్సీ అభ్యర్థులనూ వదిలిపెట్టలేదు. పరీక్ష రాస్తున్న పలు కేంద్రాల్లో కరెంటు పోవడంతో…

హైదరాబాద్

సీఎం ఫ్యాక్షన్‌ లీడర్‌లా వ్యవహరిస్తున్నారు: కోదండరాం

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్షన్‌ లీడర్‌లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐకాస  ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ కేడర్‌ సంఘం సర్వసభ్య సమావేశంలో కోదండరాం, ఎమ్మెల్యే  కేటాఆర్‌, తెరాస మాజీ…

సీమాంధ్ర

చినగంజాంలో ముగ్గురు సజీవదహనం

చినగంజాం: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం అడవీధిపాలెంలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. అన్పా చెల్లెళ్లయిన సుబ్రహ్మణ్యం, రోజా, వారి మేనకోడలైన కీర్తన గ్రామంలోని ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. తన చెల్లెలు రోజాకు వివాహేతర సంబంధముందన్నా అనుమానంతో…

హైదరాబాద్

ఎన్నికలకు ముందే తెలంగాణ సాకారం :కేసీఆర్‌

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల  ఎజెండాలో తెలంగాణ అంశం ఉండాలని కోరుకోవడం లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేకర్‌రావు అన్నారు. 2014 ఎన్నికలను ముందే తెలంగాణ కళ సాకారం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాజ్‌ మహాల్‌ హోటల్‌లో…

హైదరాబాద్

ఈ నెల 31న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ

హైదరాబాద్‌:రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కోతలకు నిరసనగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 31న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. విద్యుత్‌ సంక్షోభాన్ని నివారించలేని ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో మండల…

Featured News

హైదరాబాద్‌ టెస్టులో భారత్‌ విజయం

హైదరాబాద్‌: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య హైదరాబాద్‌ వేదికగా జరగుతున్న మొదటి టెస్టులో టీ ఇండియా ఇన్నింగ్స్‌ 115 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫాల్‌ఆన్‌ ఆడుతున్న న్యూజిలాండ్‌ 46/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు బరిలోకి దిగింది. భారత్‌ బౌలర్ల…

కరీంనగర్

తెలంగాణ సాధనకోసం రాజకీయ నాయకులు సంఘటితం కావాలి:నాగం

మంచిర్యాల: తెలంగాణ సాధన కోసం రాజకీయ నాయకులు సంఘటితం కావాలని తెలంగాణ నగర సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసే నాయకులను గ్రామ బహిష్కరణ చేసి తరమికొట్టాలని అన్నారు. మంచిర్యాలలో నేడు నిర్వహించిన తెలంగాణ…

జిల్లా వార్తలు

కాపురాజయ్య పేరిట పురస్కారాన్ని ఏర్పాటు చేయాలి

మెదక్‌: అంతర్జాతీయ చిత్రకారుడు కాపు రాజయ్యపేరిట హైదరాబాద్‌లో ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. మంజీరా రచయితల ఆధ్వర్యంలో మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో ఆదివారం రాజయ్య సంస్మరణ సభ నిర్వహించారు. దీనికి హాజరైన…

వార్తలు

సోనియా నివాసం ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ: అరవింద క్రేజీవాల్‌ చేపట్టిన  నిరసన కార్యక్రమానికి మద్దతుగా కొందరు ఆందోళనకారులు యూపీఏ ఛైర్‌పర్స్‌స్‌ సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా స్వల్ప లాఠీఛార్జీ చోటుచేసుకుంది.పలువురిని అరెస్టు…

జిల్లా వార్తలు

ప్రేమించి మోసం చేశాడంటూ యువతి పీఎస్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం

నల్గొండ: పోలీస్‌స్టేషన్‌ ఎదుట పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలో చోటు చేసుకుంది. నాగార్జున అనే యువకుడు తనని ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి వాడపల్లి పీఎస్‌…