Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణంపై బరాక్‌ ఒబామా సంతాపం

వాషింగ్టన్‌: చందమామపై కాలుమోపిన మొట్టమొదటి మానవుడు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణంపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంతాపం వ్యక్తంచేశారు. అమెరికా అత్యుత్తమ హీరోల్లో ఆయనొకరని కొనియాడారు. మానవాళికి సంబంధించి ఆయన సాధించిన ఘనత ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. 1969…

వార్తలు

రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ కొత్తరకం సేవలు

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థ కొత్తరకం సేవల్ని ముందుకు తీసుకువచ్చింది. వన్‌కార్డు పేరుతో అన్ని రకాల ఆర్థిక సేవల సదుపాయాల్ని వన్‌కార్డు టెక్నో సర్వీసేస్‌ సంస్థ తీసుకువచ్చింది. హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీలో భారత మాజీ క్రికెటర్‌ సౌరభ్‌…

వార్తలు

గడప గడపకు వైఎస్‌ఆర్‌ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విజయమ్మ

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ నియోజకవర్గం శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో గడప గడపకు వైఎస్‌ఆర్‌ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ఈ రోజు ప్రారంభించారు. వైఎస్‌ఆర్‌ తెచ్చిన స్వర్ణయుగాన్ని మళ్లీ తీసుకురావాలని వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ, గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ…

వార్తలు

బాబా రాందేవ్‌ సన్నిహితుడు బాలకృష్ణను ప్రశ్నించనున్న ఈడీ

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో నిందితుడైన యోగ గురు బాబా రాందేవ్‌ సన్నిహితుడు బాలకృష్ణను త్వరలో ప్రశ్నించేందుకు ఎన్‌షోర్‌సమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సద్ధమవుతోంది. బాలకృష్ణ తన పాస్‌పోర్టుతో చేసిన విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులకు సంబంధించి విచారించేందుకు సిద్ధమవుతున్న ఈడీ. రాందేవ్‌…

వార్తలు

రాష్ట్రానికి కావాల్సిన గ్యాస్‌, బొగ్గును సరఫరా చేయాలని డిమాండ్‌ : నాగేశ్వరరావు

కూసుమంచి: గ్యాస్‌, బొగ్గు కేటాయింపుల్లో కోత విధిస్తూ కేంద్రం మన రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిగతా రాష్ట్రాలకు 95 శాతం నుంచి కేటాయింపులకు…

వార్తలు

అఫ్గానిస్థాన్‌లో దాదుల్లా మృతి

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకున్న నాటో దాడిలో తమ ఉన్నతస్థాయి కమాండర్‌ ముల్లా దాదుల్లా, అతని అనుచరులు మరో 18 మంది మరణించారని పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ ప్రకటించింది. పర్వత ప్రాంతాల్లో అమెరికా మానవ రహిత…

వార్తలు

భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు

గుంటూరు: సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అయితు బోగీల్లో కిరోసిన్‌ వాసన రావడంతో ఆదివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఆయా బోగీల్లో తనిఖీలు నిర్వహించారు.

వార్తలు

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం సెప్టెంబరులో భారీ వర్షాలు

న్యూఢిల్లీ: సెప్టెంబరులో వర్షాభావ పరిస్థితులు ఇంతకు ముందు అంచనా వేసినంత తీవ్రంగా ఉండకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా సెప్టెంబరులో మంచి వర్షాలు కురవవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. సముద్రంపై నెలకొన్న (ఎల్‌నినో) ఉష్ణ వాతావరణ పరిస్థితుల్లో మార్పులే…

వార్తలు

ప్రదానిని కలిసిన జైతాపూర్‌ పోరాట సంఘీభావ కమిటీ

న్యూడిల్లీ: ప్రతిపాదిత జైతాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం భద్రతపై ఆందోళనలు, దాన్ని నిర్మించతలపెట్టిన ఫ్రెంచ్‌ సంస్థ ఆర్థిక యోగ్యతల దృష్ట్యా ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని పలువురు రాజకీయ నేతలు ప్రదాని మన్మోహన్‌సింగ్‌ను డిమాండ్‌ చేశారు. ఈ మేరకు…

వార్తలు

కొనసాగుతున్న అల్పపీడనం రాష్ట్రంలో భారీ వర్షాలు

విశాఖ: అప్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా బెంగాల్‌ తీర్మాన్ని ఆనుకుని స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం…