Thursday, 5 November 2026

August 2012

వార్తలు

ఎట్టాకేలకు ముగిసిన ఇంజినీరింగ్‌ ఫీజుల విచారణ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల వ్వవహారం గందరగోళంగా మారిందటూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు విచారణను ముగించింది. ఎంసెట్‌లో కౌన్సిలింగ్‌కు సంబంధించిన షెడ్యూలును గత శనివారమే నోటిఫికేషన్‌ ద్వారా జారీ చేసినట్లు ఏఎఫ్‌ఆర్‌సీ కోర్టుకు తెలిపింది. వరుసగా సెలవులు రావటం…

వార్తలు

విద్యాశాఖలో అవినీతికి పాల్పడిన మాజీ అధికారికి జైటు శిక్ష

న్యూఢిల్లీ: ఉన్నత విద్యాశాఖలో లవినీతికి పాల్పడిన మాజీ సీనియర్‌ అధికారి ఒకరికి సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. పోర్జరీ సంతకాలతో కూడిన బిల్లులు సమర్పించినందుకు ఆయనకు ఈ శిక్ష పడింది. ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి…

వార్తలు

సైకిల్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మోదక్‌: సిద్దిపేటలోని హౌసింగ్‌ బోర్డు కాలనీ సమీపంలో సైకిల్‌ను ఓ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌ పై వేళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆర్టీసీ బస్సుపై స్థానికులు దాడి చేసినట్లు సమాచారం. డ్రైవర్‌…

వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా ఆటో ఛార్జీలు పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఆటో ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఆటో ఛార్జీలు ఈ అర్ధ్రరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం పేర్కొంది. 1.6 కిలో మీటర్ల వరకు కనీస రుసుం రూ. 16 ఆపై…

వార్తలు

కరెంట్‌షాక్‌తో మూడేళ్ల బాలుడు మృతి

ఆదిలాబాద్‌: కుబీర్‌ మండలం లింగిలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్‌ షాకుతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

జాతీయం

క్యాట్‌ ఛైర్మన్‌గా నియమితులైన జస్టిస్‌ రఫత్‌ ఆలం

న్యూడిల్లీ: అలహాబాద్‌ హైకోర్టు మాజీ ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌ సయ్యద్‌ రఫత్‌ ఆలం కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఛైర్మన్‌గా (ముఖ్య ధర్మాసనం) నియమితులయ్యారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూరిర్తైన జస్టిస్‌ ఆలం ఈ నెల 8న క్యాట్‌…

వార్తలు

తీర ప్రాంత నిఘా నెట్‌వర్క్‌ వ్వవస్థ సిద్ధం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాదికల్లా తీర ప్రాంత నిఘా నెట్‌వర్క్‌ పూర్తిస్థాయిలో సిద్దమవుతుందని కేంద్రం తెలిపింది. తీరప్రాంత రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తున్నాయని చెప్పారు. దేశ తీరప్రాంతంలో అనుమనిత ఓడల గుర్తింపునకు రాడార్లు, ఎలక్రాటనిక్‌ సెన్సార్లతో ఈ నెట్‌వర్క్‌…

వార్తలు

పీఎన్‌ఎల్‌వీ సి-21 ప్రయోగానికి సన్నాహాలు

చెన్నై : సీఎన్‌ఎల్‌వీ సి-21 ప్రయోగానికి సన్నా:హాలు జరుగుతున్నాయని ‘ఇస్రో’ ఛైర్మన్‌ డాక్టర్‌ కె. రాధాకృష్ణన్‌ తెలిపారు. బుధవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. ఫ్రాన్స్‌, జపాన్‌ దేశాల సహకారంతో దీనిని వచ్చే నెల రెండో వారంలో ప్రయోగించనున్నామని పేర్కొన్నారు.…

వార్తలు

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

నల్లగొండ: తిరుమలగిరిలో తెలంగాణ తల్లి విగ్రహన్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెలే కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి జగదీష్‌ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం…

వార్తలు

ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి, పీలేరు నదులు

ఖమ్మం: జిల్లాలో గోదావరి ఉపనదులు శబరి, పీలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నదులు పొంగిపొర్లడంతో వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని పలు గ్రామాలు మునిగిపోయినట్లు సమాచారం. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నరు.