Thursday, 5 November 2026

August 2012

Featured News

రెండోరోజూ కొనసాగిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

-ఇద్దరు ఎమ్మెల్యేల జ్యుడిషియల్‌ రిమాండ్‌ -చెంచల్‌గూడ జైలుకు తరలింపు – బెయిల్‌పై విడుదలటెంటు కూలినా.. హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : బొల్లారం పిఎస్‌లో ఉద్రిక్తత నెలకొంది. మీడియా అక్కడి నుంచి వెళ్లిపోవాలని బుధవారం ఉదయం పోలీసులు ఆదేశాలు…

Featured News

సీమాంధ్ర సర్కారుకు నూకలు చెల్లాయి

పతనమంచున కిరణ్‌ కేబినెట్‌ నాగం జోస్యం హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.…

Featured News

సిండి’కేటు’గాళ్ల దర్యాప్తునకు.. ఇంకెంతకాలం కావాలి ?

ఏసీబీని తలంటిన హైకోర్టు హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఎసిబి తీరు పట్ల బుధవారం నాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం దర్యాప్తు కొనసాగిస్తారని కోర్టు ప్రశ్నించింది. కేసు…

ముఖ్యాంశాలు

సీఎంకు ఢిల్లీ నుంచి పిలుపు

హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): అధిష్ఠానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్ళను న్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని అధిష్ఠానం నుంచి ఆయన బుధవారం నాడు పిలుపు అందింది. దీంతో…

Featured News

బ్యాంకుల సమ్మె విజయవంతం

స్తంభించిన లావాదేవీలు.. మూగబోయిన ఏటీఎంలు న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి): బ్యాంకింగ్‌ చట్ట సవరణను కోరుతూ అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత పడ్డాయి. 22 ప్రభుత్వ, 12ప్రైవేటు, 8విదేశీ బ్యాంకులు…

Cover Story

సెప్టెంబర్‌ మార్చ్‌కు ఉప్పెనలా తరలిరండి

కరీంనగర్‌ కవాతును విజయవంతం చేయండి కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 22(జనంసాక్షి): సెప్టెంబర్‌ మార్చ్‌ను విజయవంతం చేయాలని జెఎసి కోదం డరాం అన్నారు. బుధవారం నగరంలోని ఫిల్మ్‌భవన్‌లో జరిగిన తెలంగాణ విద్యుత్‌ సంక్షభం- కారణాలు పరిష్కార మార్గాలు అం శంపై…

వార్తలు

ఖమ్మం జిల్లాలో గంజాయి పట్టివేత

ఖమ్మం: చితూరు మండలం మోతుగూడెంలో రూ. 30 లక్షల విలువ గల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆటో, బైక్‌ను సీజ్‌ చేశారు. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…

వార్తలు

గుంటూరు మిర్చయార్డులో ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్‌

గుంటూరు: మిర్చియార్డులో తప్పతాగి ఇద్దరు ఉద్యోగులు గలాటా సృష్టించారు. మిర్చియార్డు కార్యదర్శి నరహరి ఛాంబర్‌లోకి ప్రవేశించి ఆసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహం చెందిన కార్యదర్శి ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చోద్యం చూస్తున్నారా అంటూ భద్రతా సిబ్బందిపై…

వార్తలు

సముద్రంలో అంతర్వేది సమీపంలో నిలిచిపోయిన బోటు

అంతర్వేది: సముద్రంలో నాలుగు రోజుల క్రితం కాకినాడ నుంచి వెళ్లిన బోటు అంతర్వేది సమీపంలో నిలిచిపోయింది. తమవారి సమాచారం తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలో బలమైన రాయిని ఢీకొనడంతో బోటు ముక్కలైనట్లు సమాచారం. ఈ బోటులో ఉన్న…

వార్తలు

గజపతినగరంలో కలెక్టర్‌ని ముట్టడి

విజయనగరం: విద్యుత్‌ కోతలకు నిరసనగా గజపతినగరం గ్రామస్థులు కలెక్టర్‌ను అడ్డుకున్నారు. జోరువాన పడుతున్నా గ్రామస్థులు జాతీయ రాహదారిపై ఆందోళన కొనసాగిస్తున్నారు.