Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అక్రమమం,వెంటనే విడుదల చేయాలి-కోదండరాం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో సీఎండీ కార్యాలయంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఇద్దరు తెరాస ఎమ్మెల్యేలను పోలిసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ సౌధ వద్ద తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అక్రమమని, వారిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ…

జాతీయం

ఐఐటీలో ఎంటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఐఐటీలో ఎంటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చెన్నై: మద్రాస్‌ ఐఐటీలో ఎంటెక్‌ చదువుతున్న మానస అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మానస స్వస్థలం కరీంనగర్‌ జిల్లా అని సమాచారం. మానస ఆత్మహత్యకు కారణాలు తెలియారాలేద

Cover Story

కూలిన కళా శిఖరం…

ఆగస్టు21(జనంసాక్షి): కళలకు కాణాచి తెలంగాణ. తెలంగాణ తల్లి ఒడిలో పుట్టి పురిగిన వైతాళికులు ఎందరో. అందులో మన సిద్దిపేటకు చెందిన కాపు రాజయ్య ఒకరు. ఆరు దశాబ్దాల పాటు కళనే నమ్ముకొని కళే జీవితంగా బతికిన మహోన్నతుడు. సిద్దిపేట…

హైదరాబాద్

కళాశాల అఫిడవిట్‌ దాఖలుకు రేపు 3గంటల వరకు సమయం

హైదరాబాద్‌: కళాశాల అఫిడవిట్‌ దాఖలుకు రేపు 3గంటల వరకు సమయం కేటాయించింది. ఈ లోగా  ఏఉఫ్‌ఆర్సికి దాఖలు చయవచ్చు. అఫిడవిట్ల దాఖలు చేయటానికి కళాశాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

హైదరాబాద్

ముగిసిన శ్రీరాములు ఏసీబీ విచారణ

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే శ్రీరాములు ఏసీబీ విచారించింది. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో సుమారు ఆరు గంటలకు పైగా శ్రీరాములును విచారించి కీలక సమాచారాన్ని రాబట్టింది. దర్యాప్తులో భాగంగా అవసరమైతే మరోసారి విచారిస్తామని…

ఖమ్మం

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరింది.

కరీంనగర్

ఈ నెల 28 చలో కరీంనగర్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర  హమాలి సంఘం చలో కరీంనగర్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర  హమాలి సంఘం మరియు వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28 తేదినా కరీంనగర్‌లో మహధర్నా చేయనున్నట్లు జిల్లా అధ్యక్షులు ర్యాగటి శ్రీనివాస్‌, జిల్లా…

హైదరాబాద్

గ్రూపు-2 వైట్‌నర్‌ వివాదంపై తీర్పు వెల్లడి

హైదరాబాద్‌: గ్రూపు-2 వైట్‌సర్‌ వివాదంపై రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువరించింది. ఇంటర్వూలు ముగిసినా తుది ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష పత్రంలో వైట్‌సర్‌…

హైదరాబాద్

విద్యుత్‌ కోతలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి తెరాస నేతలు

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని తెరాస ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. వ్యవసాయానికి ఎన్ని గంటల విద్యుత్‌ ఇస్తుందో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని హరీశ్‌రావు అన్నారు. వృథా అవుతున్న విద్యుత్‌ను ఆదా చేసి…

కరీంనగర్

షోయబుల్లాఖాన్‌ నేటి తరం జర్నలిస్ట్‌లకు మార్గదర్శి

కరీంనగర్: షోయబుల్లాఖాన్‌ వర్ధంతి సంధర్భంగా ఈ రోజు స్థానిక తెలంగాణ జాగృతి కార్యలయంలో తెంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సంధర్భంగా తెలంగాణ జిల్లా కన్వీనర్‌ తానిపర్తి తిరుపతిరావు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో పత్రికా స్వేచ్చకోసం…