Friday, 6 November 2026

September 2012

వార్తలు

ఎర్రచందనం పట్టివేత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురం సమీపంలోని చందమామపల్లె వద్ద 15 టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శేషాచల అడవుల నుంచి తమిళనాడుకు భారీ కంటేనర్‌ లారీలో వీటిని తరలిస్తుండగా పట్లుకున్నారు. వీటి…

వార్తలు

హౌరా-ఢీల్లీ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

పాట్నా: హౌరా-ఢీల్లి ఎక్స్‌ప్రెస్‌లోని పలు బోగిల్లో దుండగులు భారీ దోపిడీకకి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున బీహార్‌లోని గయా-సాసారామ్‌ స్టేషన్ల మధ్య రైల్లోకి ప్రవేశించిన దుండగులు ప్రయాణికులను బెదిరించి నగదు, నగలు అపహరించుకుపోయారు. దీంతో మొగల్‌ సరాయ్‌ స్టేషన్‌లో ప్రయాణికులు…

హైదరాబాద్

అదృశ్యమైన చిన్నారులు క్షేమం

హైదరాబాద్‌: జీడిమెట్ల శ్రీరాంనగర్‌లో శుక్రవారం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు క్షేమంగా ఉన్నారు. ఎల్లమ్మబండ వద్ద ఆడుకుంటూ పిల్లలు కనిపించడంతో పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు తప్పిపోయి ఇక్కడికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

వార్తలు

యాసిడ్‌ ట్యాంకులో పడి కార్మికుడి మృతి

విశాఖ: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని ఓ ఫ్లోరైడ్‌ కంపెనీలో యాసిడ్‌ ట్యాంకులో పడి కార్మికుడు మృతిచెందాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వార్తలు

ఐపీఎల్‌తో డీసీ ఒప్పందం నిలిపివేత

ముంబయి: ఐపీఎల్‌తో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒప్పందం నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ పాలక మండలి అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Featured News

వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించిన కేంద్రం

చిల్లర వ్యాపారంలో 51 శాతం శ్రీవిమాన రంగంలో 49 శాతం ప్రసార మాధ్యమాల్లో 74 శాతం శ్రీవిదేశీ పెట్టుబడులు ప్రభుత్వ సంఘంలో పెట్టుబడుల ఉపసంహరణలకు స్వీకారం తృణముల్‌ లేకుండా కేబినేట్‌ నిర్ణయం న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): ఎట్టకేలకు…

వార్తలు

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు వివరాలు

ఎంసెట్‌-2012 (ఇంజినీరింగ్‌) కన్వీనర్‌ కోటాలో కళాశాలల వారీగా జరిగిన సీట్ల కేటాయింపు వివరాలను సమగ్రంగా అందిస్తున్నా. లింక్‌ను క్లిక్‌ చేసి వివరాలను ఎక్సెల్‌ షీట్‌లో చూసుకోవచ్చు. 0 నుంచి 800 మంది వరకు ఏ కళాశాలకు ఎంత మంది…

Featured News

వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

వికలాంగుల సంఘాలకు రూ.600 కోట్లు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.500 ఖర్చు దేవరకద్ర సభలో సీఎం మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) : వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 40వేల వికలాంగుల గ్రూపులకు ఈ…

Cover Story

సెప్టెంబర్‌ 30న సీమాంధ్ర పాలనకు హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం

కోదండరాంజనగామ, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి)ః ఈనెల 30న సీమాంధ్ర పాలనకు హుస్సెన్‌సాగర్‌ లో నిమజ్జనం చేద్దామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌, ప్రొపెసర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ వచ్చేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం…