Friday, 6 November 2026

September 2012

వార్తలు

పడవబోల్తా ఇద్దరి మృతి

ఆకివీడు : పశ్చిమగోదావరి జిల్లా లోని వెంకయ్య వయ్యేరు కాలువపై నాటుపడవ బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆకివీడు మండలంలోని కెరటావ గ్రామ శివారున గురువారం ఈ సంఘటన జరిగింది.…

వార్తలు

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

హైదరాబాద్‌: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని పోస్టల్‌ అకౌంట్స్‌ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా త్వరలో ఆందోళన చేపట్టటానికి సిద్ధం కానున్నట్లు హైదరాబాద్‌లో జరిగిన మహాసభలో ఉద్యోగ సంఘం నెతలు…

వార్తలు

పార్టీ కోసం వచ్చిన నిధులను సొంతానికి వాడుకోవటం తప్పు : చంద్రబాబు

హైదరాబాద్‌: రాజకీయ పార్టీలకు కార్పొరేట్‌ సంస్థలు ఫండింగ్‌ ఇవ్వటం తప్పు కాదని, పార్టీ కోసం వచ్చిన నిధులను సొంతానికి వాడుకోవటం తప్పన్నారు. పార్టీ ఫండ్‌గా నల్లధనం రావటం ప్రమాదకరమన్నారు. తానెంతో పారదర్శకంగా ఉన్నానని, అందుకే కుటుంబ సభ్యులతో సహా…

హైదరాబాద్

ఎస్పీ కిడ్నాప్‌ వ్యవహారంపై విచారణకు ఆదేశం

హైదరాబాద్‌: పోలీసు ట్రాన్స్‌పోర్టు ఎస్పీ లక్ష్మీనారాయణ కిడ్నాప్‌ వ్యవహారంపై డీజీపీ దినేశ్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా ఏఐజీ సుబ్బారావుని నియమించారు. పోలీసు ట్రాన్స్‌పోర్టు విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ సస్పెండైన  శర్మ నిన్న ఎస్పీ లక్ష్మీనారాయణను కొన్ని గంటల…

కరీంనగర్

నీటి తోట్టీలో పడి బాలుడి మృతి

హుస్నాబాద్‌ మండలంలోని గౌరవెల్లి గ్రామంలో దాసరి యశ్వంత్‌ అనే రెండు సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు నీటి తోట్టిలో పడి మృతి చెందారు. బాలుని తల్లి బట్టలు ఉతుకుతుండగా యశ్వంత్‌ అడుకుంటూ వళ్లి తోట్టిలో పడినట్లుతెలిపారు

వార్తలు

పీవీపీ బిడ్‌ను తిరస్కరించిన దక్కన్‌ ఛార్జర్స్‌

చెన్నై: దక్కన్‌ ఛార్జర్స్‌ ఫ్రాంచైజీ  కొనుగోలుకు పీవీపీ వెంచర్స్‌ రూ. 900 కోట్లకు బిడ్‌ దాఖలుచేసింది. అయితే పీవీపీ వెంచర్స్‌ బిడ్‌ను దక్కన్‌ ఛార్జర్స్‌ తిరస్కరించింది. దాంతో ఈ నెల 15న మరోసారి బీసీసీఐ మరోసారి సమావేశమైన దక్కన్‌…

జిల్లా వార్తలు

వినయక చవితి కోసం వెబ్‌సైట్‌

హైదరాబాద్‌: భారీ రూపంతో ఆకట్టుకునే ఖైరతాబాద్‌ గణేశుడిని ఇక ఆన్‌లైన్‌లోనూ దర్శించుకోవచ్చు ఇప్పుడీ గణనాథునికోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ తయారైంది. షషష.సఅaషఱ.షశీఎ/సష్ట్రaఱత్‌ీaపaసబిస్త్రaఅవరష్ట్రబిష్ట్ర్‌ఎశ్రీ వెబ్‌సైట్‌లో మహాగణేశుడి దర్శణం చేసుకోవచ్చు.

జిల్లా వార్తలు

సినీ నటులు జీవిత, రాజశేఖర్‌లపై కేసు నమోదు

హైదరాబాద్‌: సినీనటులు జీవిత,రాజశేజర్‌ దంపతులపై బంజరాహిల్స్‌ పోలిస్‌స్టేషన్లో రేసు నమోదైంది. మహంకాలి సినిమా హక్కుల వివాదంలో కోర్టు అదేశాల మేరకు ఈ కేసు నమోదైనట్లు సమాచారం

ఆదిలాబాద్

సమస్యల పరిష్కారం కోసం వికలాంగుల ధర్నా

కుభీరు వికలాదగుల హక్కుల సాధన కోసం ఎమ్మార్పీఎన్‌ వ్వవస్థాపక అధ్యక్షుడు మందకృష్ట మాదిగ చేస్తున్న దీక్షకు మద్దతుగా కుభీరులో ఈ రోజు వికలాంగుల హక్కుల సాధన కోసం రహదారిపై ధర్నా చేపట్టారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని…

ఖమ్మం

గిరిజనేతర రైతుల రాస్తారోకో

ఇల్లందు: గిరిజనేతర రైతులకు వహణీలు ఇవ్వాలంటూ ఇల్లందులో రైతులు అందోళన చేపట్టారు. పట్టణంలోని బుగ్గవాగు వంతెరపై నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. గంటసేపు చేపట్టీన ధర్నాతో ట్రాపీక్‌ కీలోమీటరుకు పైగా నిలిచిపోయింది.